Tag: Donald Trump
జాతీయం-అంతర్జాతీయం
అమెరికాతో భారత సంతతి అనుబంధం బలోపేతం
• అంగారక గ్రహంపై రోవర్ ప్రయోగంలో స్వాతీమోహన్ గురుతర పాత్ర• అమెరికాకు ఏటా రెండు లక్షల మంది తెలుగు విద్యార్థులు• తలసరి ఆదాయంలో ఇండియన్ అమెరికన్లు అగ్రగణ్యులు
వాషింగ్టన్ : తెలుగువారికీ,...
జాతీయం-అంతర్జాతీయం
ట్రంప్ గెలిచినా ఓడినట్టే
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై అధికార డెమోక్రాటిక్ పార్టీ పెట్టిన అభిశంసన వీగిపోయింది. తీర్మానాన్ని ఆమోదించడానికి సరిపడా సంఖ్యాబలం లేకపోవడం వల్ల డెమొక్రాట్స్ వైఫల్యం చెందారు. దీన్ని తన గొప్ప...
జాతీయం-అంతర్జాతీయం
అభిశంసన ప్రమాదం తప్పించుకున్న ట్రంప్
5743 ఓట్లతో సెనేట్ లో వీగిన అభిశంసన తీర్మానంతీర్మానం ఓడినా అభియోగం నిలుస్తుంది : ప్రెసిడెంట్ బైడెన్సెనేటర్లు పిరికిపందల్లా వ్యవహరించారు : నాన్సీ పెలోసి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ముప్పు...
జాతీయం-అంతర్జాతీయం
బైడెన్ స్నేహ గీతిక
విదేశాంగ విధానంపై బైడెన్ తీవ్ర కసరత్తుమిత్రదేశాలతో చెడిన సంబంధాల పునరుద్ధరణకు చర్యలుచైనాను దీటుగా ఎదుర్కొంటామని ధీమారష్యాకు కఠిన వైఖరి అవలంబించనున్న బైడెన్
విదేశాంగ విధానంపై అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ మొట్టమొదటిసారిగా...
జాతీయం-అంతర్జాతీయం
ఊపిరి పీల్చుకున్న అమెరికా
అమెరికా అధ్యక్ష పదవిని వదిలిన ట్రంప్ సంస్కృతి పై ప్రతి దేశం భయాందోళనకు గురైంది. అమెరికన్లు సద్దాం హుసేన్, బిన్ లాడెన్ కంటే స్వదేశం లో ట్రంప్ తీసుకున్న చర్యలు, ట్రంప్ అనుసరించిన...
జాతీయం-అంతర్జాతీయం
ప్రమాణ స్వీకారానికి బైడెన్ సన్నాహాలు
ఆయుధాలతో ప్రదర్శనకు ట్రంప్ అభిమానుల ప్రయత్నంఏదైనా జరగవచ్చని వదంతులుదేశవ్యాప్తంగా అప్రమత్తం
అమెరికాకు కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ ఈ నెల 20వ తేదీ నాడు అధికార పీఠాన్ని అధిరోహించనున్నారు. బైడెన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ...
జాతీయం-అంతర్జాతీయం
అధికార బదిలీకి ముందు అమెరికా పరువు తీసిన ట్రంప్
అమెరికా ఖండంలోని అట్లాంటిక్ మహా సముద్రం నుండి, పసిఫిక్ మహా సముద్రం వరకు ఉన్న అతి పెద్ద దేశం అమెరికా. యాభై గణతంత్ర రాజ్యాలుగా విస్తరించి ప్రపంచంలో అతిపెద్ద విస్తీర్ణం కలిగి 32...
జాతీయం-అంతర్జాతీయం
చైనా కంపెనీలపై విరుచుకుపడుతున్న ట్రంప్
బ్లాక్ లిస్టులో మరో 9 చైనా కంపెనీలుచైనా కంపెనీలే లక్ష్యంగా ఆంక్షలుబైడెన్ ను ఇరుకును పెట్టనున్న ట్రంప్ నిర్ణయాలు
అమెరికాను తలదన్ని అగ్రరాజ్యంగా ఎదిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న చైనాను కట్టడి చేసేందుకు అమెరికా ప్రయత్నాలు...