Tag: delhi
జాతీయం-అంతర్జాతీయం
సార్వత్రిక ఎన్నికలకు సర్వత్రా కసరత్తు
ప్రతిపక్ష కూటమికి దీటుగా ఎన్ డీఏ ప్రదర్శన
38కీ, 26కీ మద్య పోటీ ఎట్లా ఉండబోతోంది?
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడేకొద్దీ రాజకీయ పార్టీలు చేసే వన్నెచిన్నెలు మిన్నునంటుతున్నాయి. అభివృద్ధి పేరుతో అధికారపక్షం -ప్రజాస్వామ్యం అంటూ...
జాతీయం-అంతర్జాతీయం
అక్షర ధాం, ఢిల్లీ – అపరూప కళా ఖండం
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
ఇది స్వామి నారాయణ్ మందిరం. అంటే విష్ణు మందిరం అనుకుంటారేమో. కాదు. నారాయణ్ అనే పేరుగల ఓ స్వామిజీ మందిరం. అయన్ను భగవంతుడిగా భావించి పూజించే భక్తులు...
అభిప్రాయం
ఆశావహంగా హిందీ బాల సాహిత్యం
బాలల హిందీ పుస్తకాలను హారీ పోర్టర్ ఓడించింది. కానీ ‘పిటారా’ ఆశాజనకంగా కనిపిస్తోంది
ఇంగ్లీషు వ్యామోహంలో పడి కొట్టుకుంటున్న మన ఉన్నతవర్గాలవారికి ఎప్పుడో ఒకప్పుడు తమ పిల్లలు అమెరికా వాచాలకుల కంటే తక్కువ స్థాయికి...
జాతీయం-అంతర్జాతీయం
ఆంధ్రపత్రిక రాజేశ్వరరావుకు ఆరో ప్రాణం
సోమవారం రాత్రి శాశ్వతంగా కన్నుమూసిన చెన్నమనేని రాజేశ్వరరావుకు ‘ఆంధ్రపత్రిక’తో ఉన్న అనుబంధం వెలకట్టలేనిది. ఆంధ్రపత్రిక యాజమాన్యం ఆయనను గౌరవించింది. ‘ఆంధ్రపత్రిక’ను రాజేశ్వరరావు గుండెల్లో పెట్టుకున్నారు. ఆంధ్రపత్రిక ఆయనకు ఆరో ప్రాణం. దిల్లీలో ఏ...
జాతీయం-అంతర్జాతీయం
భూప్రకంపనలు, ప్రజల భయాందోళనలు
దిల్లీ, అస్సాం, గుజరాత్ లలో భూకంపాలుటర్కీ, సిరియా ప్రమాద ఘంటికలు ఇక్కడిదాకా వినిపిస్తున్నాయి
తుర్కీయే, సిరియా భూకంప ప్రళయ ఘోషలు ఆగకముందే మన దేశంలోనూ అక్కడక్కడా సంభవించిన ప్రకంపనలు భయకంపితులను చేస్తున్నాయి. అస్సాంలోని నాగోన్...
జాతీయం-అంతర్జాతీయం
గుజరాత్ లో బీజేపీ విజయభేరి, హిమాచల్ లో కాంగ్రెస్
గుజరాత్ లో కాంగ్రెస్ ను నమిలేసిన ఆప్, అసదుద్దీన్కాంగ్రెస్ అధిష్ఠానం నిరాసక్తతకు తోడు మోదీ, అమిత్ షాల విజృంభనజాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు ఆప్ కు అర్హత
గుజరాత్ లో బీజేపీ దిగ్విజయం వెనుక...
జాతీయం-అంతర్జాతీయం
దిల్లీలో కేజ్రీవాల్ హవా
బీజేపీపై నేరుగా ప్రథమ విజయందిల్లీ రాష్ట్ర పాలనలో సంస్కరణలు ఆప్ కు కలిసొచ్చాయి
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయదుందుభి మోగించింది. 250 వార్డుల్లో 134 స్థానాల్లో గెలిచి 15ఏళ్ళ...
జాతీయం-అంతర్జాతీయం
దిల్లీకి జబ్బు చేసింది!
కాలుష్యకాసారంగా మారిన దేశరాజదాని నగరందిల్లీలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జలిమి వైఫల్యం
అది యావత్ భారతదేశానికి రాజధాని. నేడు కర్కశ కాలుష్యానికి నిశాని. రాజుల కాలం నుంచి వేల సంవత్సరాల చరిత్రకు సాక్షీభూతంగా నిలిచే...