Tag: cpi
తెలంగాణ
కమ్యూనిస్టు రాజయ్యకు జోహార్లు
పెద్దపల్లి జిల్లా కుక్కల గూడూరు లో పుట్టి పెరిగి బతుకు తెరువు కోసం బొగ్గుబావుల్లో ఉద్యోగానికి చేరి నల్లనేల కే అంకితమైన జీవితం సుంకరి రాజయ్యది. రాజయ్య ను అందరూ కమ్యూనిస్టు రాజయ్య...
తెలంగాణ
కరోనాతో బూర్గుల నర్సింగరావు మృతి
కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూతసంతాపం తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు కామ్రేడ్ బూర్గుల నర్సింగరావు కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని కేర్...
ఆంధ్రప్రదేశ్
జనసంద్రంగా ‘అమరావతి జనభేరి’
• భారీ సంఖ్యలో హాజరైన రైతులు, మహిళలు• జనభేరి సభను సందర్శించిన చంద్రబాబు• అమరావతికి మద్దతు తెలిపిన బీజేపీ
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ జేస్తూ రాజధాని ప్రాంత రైతులు,...
జాతీయం-అంతర్జాతీయం
ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు
దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపుఈ నెల 12న టోల్ ప్లాజాల వద్ద ఆందోళన14న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపుఅమిత్ షాతో నరేంద్ర సింగ్ తోమర్ భేటిరాష్ట్రపతిని కలిసిన విపక్ష పార్టీల సభ్యులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన...
తెలంగాణ
మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అనుమతి లేకుండా పార్లమెంటు ఎన్నికల్లో...