Tag: Corona
జాతీయం-అంతర్జాతీయం
అపూర్వ రాజకీయ విన్యాసం
అపూర్వ విన్యాసంజగన్ సాహసోపేతమైన నిర్ణయంసామాజిక సమీకరణాలకు పెద్ద పీట
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణకు ముహూర్తం దగ్గర పడింది. మంత్రివర్గంలో మార్పులుచేర్పులు జరగడం కొత్త విషయం కాదు కానీ, ఈ తరహా నిర్మాణం చరిత్రలో ఇదే...
జాతీయం-అంతర్జాతీయం
‘హూ’ నుంచి చల్లని కబురు
టెడ్రోస్ అథనామ్
కరోనా తీవ్రదశ ముగిసిపోతుందివాక్సీన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలిప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) నోట తాజాగా మంచి మాటలు వినపడ్డాయి. ఈ సంస్థ డైరెక్టర్ జనరల్...
అభిప్రాయం
అత్యంత ప్రమాదకరమైన వైరస్ భయం!
అన్ని వైరస్ లూ జంతువుల నుంచి వచ్చేవేఅంతిమంగా మనిషే గెలిచి నిలబడతాడునియోకోవ్ గురించి ప్రచారం నమ్మవద్దు
కరోనా వైరస్ ల వ్యాప్తి కంటే కొత్త వేరియంట్లు, వైరస్ లకు సంబంధించిన వార్తలే ఎక్కువ భయపెడుతున్నాయి....
జాతీయం-అంతర్జాతీయం
వీడని కోవిద్ మహమ్మారి
పాజిటీవ్ కేసులు పెరుగుతున్నట్టు సమాచారంజాగ్రత్తలు తీసుకుంటూనే ముమ్మరంగా పోరాటం
కరోనా వ్యాప్తికి సంబంధించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 11 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ రెండేళ్ల...
జాతీయం-అంతర్జాతీయం
మాయరోగం కరోనా మటుమాయం అవుతుందా?
ప్రభుత్వం చెబుతున్నలెక్కలపైన అనుమానాలునాలుగో డోసు వేస్తున్న ఇజ్రేల్,యూరోపియన్ దేశాలుకొవ్యాగ్జిన్ కు తోడుగా మరో టీకా మందు అవసరంఆందోళన కలిగిస్తున్న గర్భిణుల టీకా రేటు
కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ పరిధిని విస్తరించింది. ముందుగానే ప్రకటించినట్లుగా జనవరి...
Featured
నవ వసంతానికి స్వాగతం
భవిష్యత్తుపై భరోసాఆత్మవిశ్వాసంతో ముందడుగుమానవ వనరుల సద్వినియోగం అవశ్యం
నిన్నటి జ్ఞాపకాలను మోసుకుంటూ, రేపటి ఆశలను రేకెత్తిస్తూ కొత్త సంవత్సరం వచ్చేసింది. ప్రతి జనవరి 1వ తేదీ ఇంగ్లిష్ సంవత్సరాది లాంఛనమే. గతంలో ఎలా ఉన్నా,...
జాతీయం-అంతర్జాతీయం
అప్రమత్తంగా ఉంటే అనర్థం ఉండదు
ఆసియా-పసిఫిక్ దేశాలలో అధికంక్రమశిక్షణే పరమావధిబూస్టర్ డోస్ పై స్పష్టత రావాలి
ప్రచారం జరిగినట్లుగానే ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వేగంగా చుట్టూముట్టడం ప్రారంభించింది. అనుకున్నదానికంటే ముందుగానే భారతదేశంలో ప్రవేశించింది. కేసుల పెరుగుదలకు తగ్గట్టుగా సిద్ధంగా...
జాతీయం-అంతర్జాతీయం
కొత్తరకం కరోనా ముప్పు
కొత్త వేరియంట్ కు కేంద్రం దక్షిణాఫ్రికాఇతర దేశాలకు వ్యాపించే ప్రమాదంస్వయం నియంత్రణ ప్రధానం
కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టిందన్నది వాస్తవమే కానీ పూర్తిగా సమసి పోలేదు. జాగ్రత్తగా ఉండడమే శ్రేయస్కరం. కొత్త వేరియంట్లు చికాకు...