Tag: corona virus
క్రీడలు
క్రికెట్ దేవుడికి కరోనా పాజిటివ్
హోమ్ క్వారెంటెన్ లో సచిన్ఆరుదేశాల టోర్నీలో పాల్గొని వచ్చిన సచిన్
భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ ను కరోనా వైరస్ సోకింది. ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా,జాగురూకతతో వ్యవహరించే మాస్టర్ సచిన్...
తెలంగాణ
థియేటర్లు మూసివేతపై క్లారిటీ ఇచ్చిన తలసాని
అవాస్తవాలు ప్రచారం చేయొద్దుకొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో దాని కట్టడికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా...
క్రీడలు
భారత క్రికెటర్లకు సరికొత్త ముప్పు
* బర్నవుట్ల భయం ఉందన్న కొహ్లీ* క్రికెటర్లతో చర్చించే షెడ్యూలు
కరోనా వైరస్ భయంతో ఓవైపు ప్రపంచ దేశాల ప్రజలంతా గజగజలాడి పోతుంటే…. ఏడాదిపొడవునా ఎడాపెడా క్రికెట్ మ్యాచ్ లు ఆడేస్తూ కోట్ల రూపాయలు...
తెలంగాణ
తెలంగాణలో రేపటి నుంచి పాఠశాలల మూసివేత
శాసనసభలో సబితా ఇంద్రారెడ్డి ప్రకటనతెలంగాణలో 700 మంది విద్యార్థులకు కరోనాఏపీలో కొవిడ్ వ్యాప్తిపై అవగాహనా కార్యక్రమాలు45 ఏళ్లు పైబడిన వారికి ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సినేషన్
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ...
జాతీయం-అంతర్జాతీయం
జనతా కర్ఫ్యూ పెట్టిన రోజు
కరోనా వైరస్ దుష్ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం సంవత్సరం క్రితం దేశంలో "జనతా కర్ఫ్యూ" విధించింది. దేశమంతా కర్ఫ్యూ ఏంటి? అని ఆనాడు జనత ఆశ్చర్యపోయింది. మన ఆరోగ్యం కోసమే కదా అని అందరూ...
జాతీయం-అంతర్జాతీయం
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్
మహారాష్ట్రలో నమోదవుతున్న అత్యధిక కేసులు4కోట్ల 50 లక్షల మందికి వ్యాక్సినేషన్భయం గుప్పిట్లో రాష్ట్ర ప్రభుత్వాలుతెలంగాణలో పాక్షిక లాక్ డౌన్ యోచనలో ప్రభుత్వం
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి పట్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన...
జాతీయం-అంతర్జాతీయం
మనిషి మారకపోతే మహమ్మారే
భయంతో ఓ భక్తుడు తల దాచుకుందామని దేవాలయంలోకి వెళ్తే... ఆ గుడిపై బాంబులు పడ్డాయి... దాని నుంచి తప్పించుకుందామని రోడ్డు మీదకు పరుగెత్తితే, ఆకాశం నుంచి ఉరుములు, పిడుగులు వచ్చి ఉక్కిరి బిక్కిరి...
జాతీయం-అంతర్జాతీయం
దేశవ్యాప్తంగా ఉధృతంగా కరోనా
పలు రాష్ట్రాలలో ఆంక్షలుమహారాష్ట్ర, గుజరాత్ లలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్మాస్క్, శానిటైజర్లు తప్పనిసరినిర్లక్ష్యానికి మూల్యం చెల్లిస్తున్న ప్రజలు
గత కొంత కాలంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజానీకానికి కరోనా...