Tag: congress
జాతీయం-అంతర్జాతీయం
తెలంగాణ కాంగ్రస్ కు చావో, రేవో తేల్చుకోవాల్సిన సమయం
తెలంగాణ కాంగ్రెస్ లో పుట్టిన ముసలం పార్టీ దుంపతెగే వరకూ వదిలేటట్టు కనిపించడం లేదు. పార్టీలో సీనియర్ నేతలకూ, కొత్తగా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లో చేరినవారికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది....
జాతీయం-అంతర్జాతీయం
జాతీయ హోదా ఎలా?
పదేళ్ళలో ఆప్ సాధించిన ఘనకార్యంగుజరాత్ ఓట్లతో దక్కిన గౌరవం
ఆమ్ ఆద్మీ పార్టీకి తాజాగా జాతీయ హోదా లభించింది. గుజరాత్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీకి ఈ గుర్తింపును తెచ్చాయి. ఆ పార్టీ...
జాతీయం-అంతర్జాతీయం
గుజరాత్ లో బీజేపీ విజయభేరి, హిమాచల్ లో కాంగ్రెస్
గుజరాత్ లో కాంగ్రెస్ ను నమిలేసిన ఆప్, అసదుద్దీన్కాంగ్రెస్ అధిష్ఠానం నిరాసక్తతకు తోడు మోదీ, అమిత్ షాల విజృంభనజాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు ఆప్ కు అర్హత
గుజరాత్ లో బీజేపీ దిగ్విజయం వెనుక...
జాతీయం-అంతర్జాతీయం
దీల్లీ మునిసిపల్ ఎన్నికలలో ఆప్ విజయపతాక
బీజేపీ 15 ఏళ్ల పాలనకు గండికాంగ్రెస్ పరిస్థితి దారుణం
దిల్లీ మునిసిపల్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)ఘనవిజయం సాధించింది. పదిహేనేళ్ళుగా మునిసిపాలిటీని పాలిస్తున్న బీజేపీని తోసిరాజన్నది. ఎగ్జిట్ పోల్స్ ఊహాగానాల కంటే మంచి రసపట్టులో...
జాతీయం-అంతర్జాతీయం
గుజరాత్ లో మోదీ హవా -పీపుల్స్‌పల్స్
• గుజరాత్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎప్పటిలాగే మోదీ హవా నడిచింది- పీపుల్స్ పల్స్
• పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం గుజరాత్ లో బీజేపీకి 125-143,...
జాతీయం-అంతర్జాతీయం
హిమాచల్‌ప్రదేశ్ లో ‘‘నువ్వా నేనా’’ పోటీ – పీపుల్స్‌పల్స్
• హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి మధ్య ‘నువ్వా నేనా’ అనేవిధంగా పోటీ ఉంది - పీపుల్స్‌పల్స్
• పీపుల్స్‌పల్స్ సంస్థ నిర్వహించిన పోస్ట్‌పోల్ సర్వే ప్రకారం హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి...
జాతీయం-అంతర్జాతీయం
గుజరాత్ పోరులో తుది ఘట్టం
బీజేపీ జైత్రయాత్రకు భంగం లేదంటున్నారురెండో స్థానం కాంగ్రెస్ కా, ఆప్ కా అన్నదే ప్రశ్న
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దేశమంతా అత్యంత ఆసక్తిగా చూస్తోంది. అధికార పార్టీ బిజెపి విజయం ఖాయమనే మాటలు ఎక్కువగా...
జాతీయం-అంతర్జాతీయం
గుజరాత్ పై బీజేపీ గురి
మరోసారి బీజేపీ గెలిచే అవకాశాలుబలహీనపడిన కాంగ్రెస్హార్దిక్ పటేల్ నిష్క్రమణ కాంగ్రెసె కు ఎదురుదెబ్బ
ఇరవై ఏళ్ళుగా బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రం, పార్టీ పెద్దల సొంత రాష్ట్రం, మామూలు చాయ్ వాలాను ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని...