Tag: Chiranjeevi
జాతీయం-అంతర్జాతీయం
‘మా’ ఎన్నికలలో బాహాబాహీ
ఎన్నికల వేడి వెంటనే చల్లారాలిసినిమా పరిశ్రమలో సౌభ్రాతృత్వం వెల్లివిరియాలిఅందరూ కలసి సమష్టిగా కృషి చేస్తేనే సినిమా ఆడుతుంది
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు దగ్గరబడ్డాయి. 10వ తేదీ నాడు ఆ తంతు ముగుస్తుంది....
జాతీయం-అంతర్జాతీయం
మరో కొత్త మలుపా, పవన్ కల్యాణ్?
పవన్ కల్యాణ్ సినిమా వేదికను రాజకీయాలకు వినియోగించడం తప్పు. పవన్ కల్యాణ్ మాటలకు పోసాని కృష్ణ మురళి అంత ఘాటుగా స్పందించడం అనవసరం. మోతాదు మించిదే ఏదైనా వికటిస్తుంది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత...
జాతీయం-అంతర్జాతీయం
తెలుగు చిత్ర పరిశ్రమ సంక్షోభంలో ఉంది : మెగాస్టార్
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదుకోవాలిపరిశ్రమ అంటే వేలమంది పనివారు, నలుగురైదుగురు హీరోలే కాదు
హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమ కష్టాలలో ఉన్నదనీ, దానిని ఆదుకోవాలనీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి...
జాతీయం-అంతర్జాతీయం
సాయిధరమ్ తేజ్ కు బైకులంటే సరదా
హైదరాబాద్ : ప్రముఖ నటుడు సాయి ధరమ్ తేజ్ కు స్పోర్ట్స్ బైక్ లంటే ఇష్టం. 15 అక్టోబర్ 1986న చిరంజీవి సోదరి విజయదుర్గకు పుట్టిన సాయికి బైక్ అంటే ప్రాణం. చిన్నతనంలో...
జాతీయం-అంతర్జాతీయం
సాయిధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలు
స్పోర్ట్స్ బైక్ పై నుంచి పడిపోయి అపస్మారక స్థితిలోకి
అతివేగం వల్లనే ప్రమాదం
హైదరాబాద్: ‘మెగా’ నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ...
ఆంధ్రప్రదేశ్
సీఎం జగన్ ను ప్రశంసించిన మెగాస్టార్
కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ పేరుస్వాతంత్ర్య సమరయోధుడికి దక్కిన అరుదైన గౌరవం
కర్నూలు ఎయిర్ పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడాన్ని మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...
ఆంధ్రప్రదేశ్
బిగుస్తున్న ఉక్కు పిడికిలి
ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. ప్రాంతీయ పార్టీలకూ, ప్రతిపక్షాలకూ ఎదిరించే శక్తి లేదు కాబట్టి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎవ్వరూ ఆపలేరనే విశ్వాసంలో కేంద్ర ప్రభుత్వం ఉందని అనుకోవాలి. కానీ వాతావరణం...
ఆంధ్రప్రదేశ్
రాజకీయాల్లోకి మెగాస్టార్ రీ ఎంట్రీ…ఎప్పుడంటే ?
నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలుతమ్ముళ్లకు అండగా చిరురాజకీయాల్లో కాక రేపుతున్న నాదెండ్ల వ్యాఖ్యలు
సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారా. అన్నదమ్ములు ఆంధ్ర రాజకీయాలను శాసించనున్నారా అంటే పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో...