Tag: china
జాతీయం-అంతర్జాతీయం
జనచైనాలో ఆగ్రహజ్వాల
జిన్ పింగ్ అధికారానికి పెను సవాలుకఠిన లాక్ డౌన్ ని వ్యతిరేకిస్తున్న ప్రజలు
చైనా అధిపతి జిన్ పింగ్ అప్రతిహతంగా వెలిగిపోతున్నారు. ఇటు ప్రభుత్వంలోనూ -అటు పార్టీలోనూ అమేయశక్తిగా అన్నీ తానై రెచ్చిపోతున్నారు....
జాతీయం-అంతర్జాతీయం
శాంతించు రష్యా!
పుతిన్, జిన్ పింగ్ ల యుద్ధోన్మాదంఅగ్రరాజ్యాల మద్దతుతో పోరాడుతున్న ఉక్రెయిన్ఆర్థిక మాంద్యంతో విలవిలలాడుతున్న ప్రపంచ దేశాలు
ఉక్రెయిన్ లక్ష్యంగా సాగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా చెడ్డపేరు మూటకట్టుకుంటోంది. ఉక్రెయిన్ కూడా తక్కువ తినలేదు. చిన్న...
జాతీయం-అంతర్జాతీయం
చైనా దేనికైనా తెగిస్తుందా, ఆచితూచి అడుగేస్తుందా?
చైనాలో కమ్యూనిస్టుల పాలన ప్రారంభమై 2049 నాటికి వందేళ్ళు పూర్తవుతుంది. అప్పటికల్లా చైనా ప్రపంచంలోనే అతి పెద్ద శక్తిమంతమైన రాజ్యంగా వెలుస్తుంది. ప్రస్తుతానికి రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన చైనా...
జాతీయం-అంతర్జాతీయం
భారత్ కు ఐఎంఎఫ్ తీపి కబురు
అన్నీ మంచి శకునములేబ్రిటన్ ను అధిగమించాం, జర్మనీ, జపాన్ లను కొట్టాలి
ఆకలి సూచీలో భారత్ ఆరోగ్యకరంగా లేదని, రూపాయి విలువ ఘోరంగా పడిపోయిందని, ధరలు మండిపోతున్నాయని, నిరుద్యోగం ప్రబలుతోందని, కరోనా దుష్ప్రభావాల నుంచి...
జాతీయం-అంతర్జాతీయం
భద్రతామండలిలో భారత్ కు స్థానం దక్కేనా?
ఎంతోకాలం నుంచి సాగుతున్న ప్రయత్నాలుఅమెరికా, రష్యా మద్దతు
ఐక్య రాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలన్నది మనం ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్. అది ఇంకా ఫలవంతం కాలేదు. అంతర్జాతీయంగా మన పరపతి...
జాతీయం-అంతర్జాతీయం
చైనా వెనకడుగు నమ్మదగినదేనా?
అనేక దశల్లో శాంతి చర్చలు జరిగిన ఫలితంసామ్రాజ్య విస్తరణ కాంక్షతో రగులుతున్న జిన్ పింగ్ ను నమ్మేదెలా?
భారత్ - చైనా సరిహద్దుల్లో నిన్నటి వరకూ ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున రాజ్యమేలాయి. పెద్ద యుద్ధమే...
జాతీయం-అంతర్జాతీయం
పుతిన్ పైన మరోసారి హత్యాయత్నం
లోగడ అనేక విడతల దాడులుఉక్రెయిన్ పై దాడితో పెరిగిన పుతిన్ వ్యతిరేకతఅమెరికా అధ్యక్షుడిపైన పుతిన్ విమర్శలుపుతిన్, చైనా అధినేత షీ మధ్య పెరుగుతున్న మైత్రి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ను అంతమొందించడానికి...
జాతీయం-అంతర్జాతీయం
దూకుడు పెంచిన చైనా
భారత్ పై చైనా దూకుడును మళ్ళీ పెంచింది. హిందూ మహాసముద్రం సాక్షిగా కలకలం రేపే చర్యలను వేగవంతం చేస్తోంది. చిన్న చిన్న విరామాలు ఇస్తూ అలజడి సృష్టించడం, నిశ్శబ్దంగా తన వ్యూహాలను అమలుచేయడంలో...