Tag: Chandrababu
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలుఅమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రభుత్వంసుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం?
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ...
ఆంధ్రప్రదేశ్
విగ్రహాల విధ్వంసం చంద్రబాబు కుట్రే
న్యూస్ ఎక్స్ ఇంటర్వ్యూ లో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అంతా ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రేనని బీజేపీ పార్లమెంటు సభ్యుడు, వివాదాస్పద రాజకీయ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి...
ఆంధ్రప్రదేశ్
దేవాలయాలపై దాడులను ఉపేక్షించం-చంద్రబాబు
సీబీఐతో దర్యాప్తు చేయించాలని చంద్రబాబు డిమాండ్హిందూ దేవాలయలపై దాడులను సహించం ప్రత్యేకహోదాను అటకెక్కించారన్న చంద్రబాబు
ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందూ ఆలయాలపై దాడులు చేస్తే ఉపేక్షించేంది లేదని...
ఆంధ్రప్రదేశ్
రాజకీయాల్లోకి దేవుడ్ని లాగుతారా-సీఎం జగన్ ఆవేదన
ప్రతిపక్షాల తీరుపై సీఎం ఆగ్రహందేవుడి పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పన్నాగాలుకుట్రలను ప్రజలు గమనించాలని సీఎం జగన్ పిలుపు
హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలోని అసాంఘిక శక్తులు ప్రజల...
ఆంధ్రప్రదేశ్
రామతీర్థంలో రాజకీయాలు
ఏపీ రాజకీయాలు విజయనగరం జిల్లా రామతీర్థం రామాలయం చుట్టూ తిరుగుతున్నాయి. డిసెంబరు 29న రాముడి విగ్రహంపై దాడి జరగ్గా, 30 వ తేదీన సమీపంలోని కొలనులో రాముడి శిరస్సు లభ్యమైంది. రాముడి విగ్రహ...
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు సవాల్ కు వైసీపీ ప్రతిసవాల్
సవాళ్లు, ప్రతిసవాళ్లతో వేడెక్కుతున్న ఏపీటీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని సజ్జల డిమాండ్
మూడు రాజధానులపై రెఫరెండానికి సిద్ధమా అని చంద్రబాబు విసిరిన సవాల్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీలో రాజధాని రైతులకు పోటీగా మూడు...
ఆంధ్రప్రదేశ్
అమరావతిపై రెఫరెండానికి రెడీనా?
జగన్ కు చంద్రబాబు సవాల్ఓడిపోతే రాజకీయాలకు శాశ్వతంగా స్వస్తిఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారు, 19 నెలల్లో ఏం ‘పీకారు?’
అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఒక్కటే అడుగుతున్నా. ఉంచితే అమరావతిని రాష్ట్ర...
ఆంధ్రప్రదేశ్
టీడీపీ “ఛలో తంబళ్లపల్లె” ఉద్రిక్తం
• టీడీపీ నేతల గృహ నిర్బంధం• రామాపురం పోలీసు స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తల నిరసన• ఘటనపై డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు
తంబళ్లపల్లెలో ఇటీవల మరణించిన...