Tag: Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్
రణరంగం రామతీర్థం
ఛలో రామతీర్థానికి మరోమారు బీజేపీ పిలుపుబీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాటసొమ్మసిల్లిన సోము వీర్రాజురామతీర్థం పరిసరాల్లో భారీగా పోలీసు బలగాల మోహరింపు
విజయనగరం జిల్లా రామతీర్థం రాజకీయ రంగు పులుముకుంటోంది. రెండ్రోజుల క్రితం సోము...
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో హిందుత్వ అజెండా అమలు చేస్తున్న తెలుగుదేశం
నారా చంద్రబాబు నాయుడు
ఉప ఎన్నిక ప్రచారంలో కొత్త పంథా అనుసరిస్తున్న టీడీపీరాబిన్ శర్మ సూచనలను పాటిస్తున్న చంద్రబాబుపార్టీ గెలుపుకోసం సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు
తిరుపతి నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం చంద్రబాబు సర్వశక్తులనూ...
ఆంధ్రప్రదేశ్
ఓటుకు నోటు కేసు : స్టీవెన్సన్ కి మొత్తం 3 కోట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు: మత్తయ్య
చంద్రబాబునాయుడు సమక్షంలోనే రేవంత్ రెడ్డి ఈ పథకం చర్చించారుఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారువిజయవాడ వెళ్ళవలసిందిగా సలహా ఇచ్చారు
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య ఎన్...
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రి ఆధిపత్య పోరులో సామాన్యులే సమిధలు
నిన్నటి మొన్నటి వరకు వైయస్సార్ కు నమ్మిన బంట్లు...ఆయన మృతితో చంద్రబాబు పక్షాన చేరిన జేసీ బ్రదర్స్ ఇప్పుడు రాజకీయ గ్రహణం లో తచ్చాడుతున్నారు...అయినా తాడిపత్రి వాళ్ళ ఆస్థానం. నిజంగా చెప్పాలంటే తాడిపత్రి...
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు రాజకీయ భవిష్యత్ ఏమిటి?
( బండారు రాం ప్రసాద్ రావు)
రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం శాశ్వత శతృత్వం ఉండదంటారు. ఇప్పుడు మితృత్వం చేద్దామన్నా చంద్రబాబు నాయుడు గారికి కాలం కలిసి రావడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష...
ఆంధ్రప్రదేశ్
పార్టీ బలోపేతానికి చంద్రబాబు కసరత్తు
క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టిజోన్ల వారీగా నేతలకు బాధ్యతల అప్పగింతకీలక నేతలకు పార్టీ సమన్వయ బాధ్యతలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీ కొన్నాళ్లుగా నిస్తేజంగా మారిపోయినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు కోవిడ్ మహమ్మారి...
ఆంధ్రప్రదేశ్
టీడీపీ “ఛలో తంబళ్లపల్లె” ఉద్రిక్తం
• టీడీపీ నేతల గృహ నిర్బంధం• రామాపురం పోలీసు స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తల నిరసన• ఘటనపై డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు
తంబళ్లపల్లెలో ఇటీవల మరణించిన...
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబుపై విరుచుకుపడిన నాని ద్వయం
అమరావతి : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభమైన సోమవారంనాడు అధికార వైఎస్ ఆర్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యులు నోటికి పని చెప్పారు. హద్దులు మీరి దూషించుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఇంగితజ్ఞానం...