Tag: Chandrababu Naidu
జాతీయం-అంతర్జాతీయం
చంద్రబాబునాయుడు కంటతడి, వాకౌట్, అసెంబ్లీలో తిరిగి ముఖ్యమంత్రిగానే అడుగు
మీడియా కాన్ఫరెన్స్ లో వైసీపీ నేతల వైఖరిపై దాడినా రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంత అవమానానికి గురి కాలేదురెండున్నరేళ్ళ నుంచీ అవమానాలు ప్రజలకోసం భరిస్తూ వచ్చాను
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా...
జాతీయం-అంతర్జాతీయం
టీడీపీ 2018-19లో చేసినట్టు టీఆర్ఎస్ యూ-టర్న్ తీసుకుంటుందా?
అశ్వనీకుమార్ ఈటూరు
అవధులు మీరి ప్రధానిపైన విమర్శలుఏపీ సీఎంపై మంత్రి ప్రశాంతరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలుతెలంగాణ ప్రత్యేక దేశం కావాలంటూ మరో నాయకుడి వెర్రి గొంతుకతెలంగాణ సెంటిమెంటును మళ్ళీ రాజేయడానికి టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తున్నదా?దీనివల్ల ప్రభుత్వ...
అభిప్రాయం
రోజురోజుకూ అడుగు కిందకు…
2 దశాబ్దాల కిందటే మొదలైన తిట్ల పురాణం
అధికారుల నిర్వాకం షరా మామూలేప్రతీ చర్యకు తప్పనిసరి ప్రతి చర్య ఉంటుంది. కొన్నిసార్లు నేరుగా రియాక్షన్ కనిపించకపోయినా బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటామే, మరో...
జాతీయం-అంతర్జాతీయం
ఉత్తరకుమారుల విన్యాసం, ఉత్తరాంధ్ర విషాదం
హక్కుగా వాసికెక్కిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను విక్రయించడానికి అంతా సిద్ధమవుతోంది. న్యాయ సలహాదారుల ఎంపిక ప్రక్రియ ముగింపు దశకు వచ్చేసింది. అది పూర్తి కాగానే మిగిలిన లావాదేవీలన్నీ చకచకా జరిగిపోతాయి. 100శాతం...
జాతీయం-అంతర్జాతీయం
సమఉజ్జీ ప్రతిపక్షం అవసరతలో… ఏ.పి. ప్రభుత్వం!
ఏదేమైతేనేమి, తలో చెయ్యివేసి ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ప్రక్రియను 2021 సెప్టెంబర్ రెండవ వారం వరకు పొడిగించి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి గొప్ప మేలుచేసారు. పరీక్షల్లో విద్యార్ధులు...
జాతీయం-అంతర్జాతీయం
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ
దిల్లీ: అమరావతి భూముల క్రయవిక్రయాలలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం ధ్రువీకరించింది. ఇద్దరు న్యాయమూర్తులతో – జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరి...
జాతీయం-అంతర్జాతీయం
విశాఖ ఉక్కు: రాజకీయనేతల వైఫల్యం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను దక్కించుకోడానికి ఉద్యోగులు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు చేస్తున్న ఉద్యమాలు అక్కరకు వచ్చేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సమాంతరంగా విశాఖలో వివిధ...
అభిప్రాయం
పలుకే బంగారమాయే!
తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం ఈటెల రాజేందర్‌ను మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేయగానే కొన్ని వారాల తరబడి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు దశాబ్దమున్నర పాటు శాసనసభ్యునిగా కొనసాగిన రాజేందర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్...