Saturday, December 9, 2023
Home Tags Centre

Tag: centre

ముస్లింలకు అవసరం లేని తీర్మానం కాపులకు ఎందుకు?

వోలేటి దివాకర్ ‘‘అబద్దాన్ని అందంగా ఆంధ్రప్రదేశ్ లో  ప్రచారం చేశారు. అందువల్లనే కాపులకు న్యాయం జరగలేదు’’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అభిప్రాయ పడ్డారు. రాజమహేంద్రవరంలో  సోమవీర్రాజు  మీడియాతో మాట్లాడిన అనంతర బిజెపి...

కరోనాపై కల్లబొల్లి కథనాలు

అంత ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వంమాస్క్ పెట్టుకోవాలి, దూరం పాటించాలిజాగ్రత్తగా ఉంటే మేలు, కంగారు అక్కర లేదు కరోనా కొత్త వేరియంట్ పై అసలు నిజాల కంటే అసత్యప్రచారాలు ఎక్కువైపోతున్నాయి. ప్రమాదకరమైన...

అమరావతి విషయంలో సుప్రీం ధర్మాసనం అన్నది ఏమిటి? మనం అనుకుంటున్నది ఏమిటి?

సోమవారంనాడు సుప్రీంకోర్టు బెంచ్ అమరావతికి సంబంధించిన పిటిషన్లపైన విచారిస్తూ చేసిన వ్యాఖ్యల్ని, ప్రకటించిన నిర్ణయాలను ఎవరికి అనుకూలంగా వారు చెప్పుకొని సంబరం చేసుకున్నారు. వైసీపీ అనుకూల మీడియా ఒక రకంగానూ, వ్యతిరేక మీడియా...

దిల్లీకి జబ్బు చేసింది!

కాలుష్యకాసారంగా మారిన దేశరాజదాని నగరందిల్లీలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జలిమి వైఫల్యం అది యావత్ భారతదేశానికి రాజధాని. నేడు కర్కశ కాలుష్యానికి నిశాని. రాజుల కాలం నుంచి వేల సంవత్సరాల చరిత్రకు సాక్షీభూతంగా నిలిచే...

కృష్ణ, గోదావరి నదులపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గజిట్ రద్దు చేయాలి

 కోదండరాం,  రామచంద్రమూర్తి, శ్యాంప్రసాద్ రెడ్డి, రాఘవాచారి డిమాండ్  షాద్ నగర్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ప్రతిపక్ష, విపక్షాల నాయకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో కృష్ణ, గోదావరి నదులకు సంబంధించి కేంద్ర...

తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది :కేసీఆర్

బీజేపీ అప్రజాస్వామిక విధానాలపై పార్లమెంటులో పోరాడాలె..టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం ‘‘తెగించి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది. ఏమైతదో ఏమో అనే అనుమానం అక్కర్లేదు. మన...

విశాఖ ఉక్కు కర్మాగారం దక్కేనా?

తెన్నేటి విశ్వనాథం వంటి నేత ఏడీ?ప్రైవేటుపరం చేయాలన్నదే కేంద్రం పట్టునష్టాలు వస్తున్నాయన్నది ఒక సాకు మాత్రమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం స్థిరమైన నిర్ణయం తీసుకుంది. ఆ...

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన  రేపు (ఆదివారం) మధ్యాహ్నం 1 గంట కు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles