Tag: carona
జాతీయం-అంతర్జాతీయం
కలవరం కలిగిస్తున్న కరోనా వేరియంట్
కరోనాని ఫ్లూ అనుకొని అలక్ష్యం చేస్తే ప్రమాదంమూడు టీకాలు ముమ్మాటికీ అవసరం
కరోనా వైరస్ వేరియంట్లు నీడలా వెంటాడుతున్నాయి. ప్రస్తుతానికి 300కు పైగా సబ్ వేరియంట్లు ఉన్నట్టు సమాచారం. కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి...
జాతీయం-అంతర్జాతీయం
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం
ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు....
జాతీయం-అంతర్జాతీయం
కాటువేయడానికి కరోనా కాచుకొనే ఉంది
కరోనా వైరస్ ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారు, కొందరు నటిస్తున్నారని డబ్ల్యూ హెచ్ ఓ చేసిన వ్యాఖ్య ఎంతో కీలకమైంది. అది ఇంకా ముగియలేదు. ముప్పు ఇంకా పొంచే ఉందన్న మాట చేదుగా అనిపించినా...
తెలంగాణ
మళ్ళీ కమ్ముకొస్తున్న కరోనా మహమ్మారి
ముంబయ్ లో జనతా కర్ఫ్యూ...నిర్మానుష్యంగా రోడ్లు
అనుకున్నదంతా అయ్యింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, మహారాష్ట్రలో 15రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ఈ...
జాతీయం-అంతర్జాతీయం
మళ్ళీ కలవరపెడుతున్న కరోనా
యూరోప్ దేశాలలో తిరిగి తలెత్తుతున్న కోవిద్భారత్ లో తగ్గుముఖం, కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుదలజాగ్రత్త చర్యలు తీసుకోవడం ఒక్కటే కర్తవ్యంభయపడితే నష్టం, ధైర్యంగా సమస్యను ఎదుర్కోవడం సరైన మార్గం
క్రమంగా తగ్గుముఖం పడుతోందన్న కరోనా...