Tag: Buddha
జాతీయం-అంతర్జాతీయం
‘‘వసంతం’’
వసంత కాలం
మావి చిగుళ్ళు
కోయిల గానాలు
కవి సమ్మేళనాలు
పాడేసిన పాట.
నేటి మాట
ప్రాణాంతక మహమ్మారి
మూడో ప్రపంచ యుద్ధం
ఆర్ధిక ఆంక్షలు
ఆధిపత్య ఆరాటం
సుఖం కోసం పోరాటం
సుఖమే సంతోషమనుకునే మూర్ఖత్వం.
మంచి కోసం యుద్ధం అంటాడొకడు
నన్ను కాదంటే చంపుతానంటాడు మరొకడు
ప్రేమ...
జాతీయం-అంతర్జాతీయం
బేరీజు
దానంతో శిబి చక్రవర్తి
సత్యవచనంతో హరిశ్చంద్రుడు
ధర్మంతో శ్రీరాముడు
భక్తితో రుక్మిణి
అహింసతో బుద్దుడు
ప్రేమతో ఏసు
మోహంతో రావణుడు
అభిమానంతో దుర్యోధనుడు
కుతంత్రంతో శకుని
క్రూరత్వంతో డయ్యర్
సామ్రాజ్యకాంక్షతో అలెగ్జాండర్.
మంచికైనా చెడుకైనా
ఒక్క గుణం చాలు
మిగిలినవన్నీ మరుగున పడడానికి
మనిషి విలువ తెలిపేందుకు.
Also read: కశ్మీర్
Also read: గుడిపాటి...
జాతీయం-అంతర్జాతీయం
నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి!
దీపావళి అంటే దీపాల వరుస. చుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలి వెలుగు నింపడానికి సంకేతంగా ఆ పండగ చేస్తున్నామని చెపుతారు. చెడు మీద మంచి సాధించిన విజయం అని కూడా చెపుతారు. అయితే,...