Monday, November 28, 2022
Home Tags Bjp

Tag: bjp

పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ మధ్యనే నువ్వా-నేనా?

నేను తిరిగి వచ్చానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలలో అక్కడి రాజకీయ వాతావరణం ఎట్లా ఉందో తెలుసుకోవడానికి నా పర్యటన ప్రారంభిస్తున్నానని లోగడ మీకు మనవి చేశాను. నా జాబితాలో మొదట...

హుజూరాబాద్ లో ఈటల విజయ పతాక

హుజూరాబాద్ లో, బద్వేలులో ధరావతు కోల్పోయిన కాంగ్రెస్టీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాలిబద్వేల్ లో బీజేపీకి గణనీయంగా ఓట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో అధికార పార్టీలు భిన్నమైన ఫలితాలను దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికార...

హుజూరాబాద్ లో టీఆర్ ఎస్ చేసేవి అడ్డుకోకుంటే ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు: ఈటల రాజేందర్

కమలాపూర్ : ‘‘వ్యక్తి స్వేచ్ఛను, ఓటు హక్కును శాసించే స్థాయికి తెరాసా వారు చేరుకున్నారు. ప్రలోభాల ప్రవాహాలు, లిక్కర్ బాటిల్స్, నోట్ల కట్టలు, కుట్రలు కుతంత్రాల పర్వం హుజురాబాద్ లో కొనసాగుతోంది. 5...

దిల్లీ గులాములు దళితబంధు అమలు చేయలేరు: కేసీఆర్

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేదికగా దళితబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళిత బంధు దళితులతో ఆగదని... గిరిజనులు, బీసీ, ఓసీల్లో ఉన్న నిరుపేదలకు కూడా సహాయం చేస్తామని...

బీజేపీలో ఈటల చేరిక

కర్ణాటక తర్వాత తెలంగాణలో జయభేరి, ధర్మేంద్రప్రధాన్పార్టీ విజయం కోసం కృషి చేస్తా, రవీందర్ ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమష్ రాథోడ్, బాబయ్య చేరిక దిల్లీ: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేంద్ర...

ఈటల రాజేందర్ అడుగుల ఆంతర్యం ఏమిటి?

మాజీ మంత్రి ఈటర రాజేందర్ శాసనసభ సభ్యత్వానికి శనివారంనాడు రాజీనామా సమర్పించిన రెండు గంటలలోనే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. రాజేందర్ విషయంలో జరిగినంత వేగంగా రాజకీయ నిర్ణయాలు మరెవ్వరి విషయంలోనూ జరగలేదంటూ...

బెంగాల్లో రెండో దశ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం

నందిగ్రామ్ లో పోలింగ్ సందర్భంగా 144 సెక్షన్పరుపు నిలబెట్టుకునేందుకు మమత, సువేందు పాట్లు పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో దశలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా...

మహారాష్ట్రలో మహానాటకం

మహారాష్ట్రలో మళ్ళీ రాజకీయ క్రీడ మొదలైంది. మూడు పార్టీల సంకీర్ణంతో నడుస్తున్న శివసేన ప్రభుత్వం ఉంటుందా? కూలుతుందా? అనే సందేహాలు బయలుదేరాయి. అసలు ఇన్ని రోజులు ఉండడమే గొప్ప అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. శివసేన...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles