Monday, November 28, 2022
Home Tags Bjp

Tag: bjp

పోలీసులు గులాబీ అంగీలు తొడుక్కున్నరా: డీకేఅరుణ

ప్రజలు అసహ్యించుకునేలా చేసుకోవద్దుఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అడ్డదారులుకేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలికేంద్ర బలగాలను దుబ్బాక పంపాలి హైదరాబాద్ : దుబ్బాక  బీజేపీ అభ్యర్థిపై జరుగుతున్న దాడుల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి...

బీహార్ బాహాబాహీ: బీజేపీ తిరుగుబాటుదారుల బహిష్కరణ

నితీశ్ ను సంతృప్తి పరిచేందుకూ, గందరగోళం తొలగించేందుకూ బీజేపీ చర్యఏడాదిగా నితీశ్ పైన దుమ్మెత్తిపోస్తున్న యువనాయకుడుబీజేపీ మౌనంపట్ల అసహనం ప్రదర్శించిన నితీశ్ఎల్ జేపీతో బీజేపీ సంబంధాలు లేవంటూ విస్పష్ట ప్రకటన కె. రామచంద్రమూర్తి పోలింగ్ మూడు...

బీహార్ బాహాబాహీ: జేడీయూ, జీజేపీ సీట్ల సర్దుబాట్లు

అందరికీ ఇవి ప్రతిష్ఠాత్మకంనితీశ్ కుమార్ కు వ్యతిరేకంగా బీజేపీ కుట్ర?ఎల్ జేపీ వ్యూహం ఫలిస్తుందా?ఉపేంద్ర కుష్వాహా ప్రతిపక్షం ఓట్లు చీల్చుతాడా?కోవిద్ చర్యలూ, వలస కార్మికలు వెతలూ, ఆర్థిక సంక్షోభం చర్చనీయాంశాలు కె. రామచంద్రమూర్తి బీహార్ లో...

తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదు: సంజయ్

బీజేపీ సొంతబలంతోనే 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తుంది38 మంది టీఆర్ ఎస్ కార్పొరేటర్లకు ప్రజల మద్దతు లేదు తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ, మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అస్థిరపరచాలనే ఆలోచన బీజేపీ లేనేలేదనీ,...

బిజెపి తెరపైకి కొత్త ముఖాలు, సరికొత్త కోణాలు

మాశర్మ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా జెపి నడ్డా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయస్థాయిలో  కొత్త బృందాన్ని నిర్మించడాన్ని  కీలకమైన పరిణామంగా భావించాలి. ముఖ్యంగా దక్షిణాది, తెలుగురాష్ట్రాల్లో బలపడడం కోసం కొత్త కసరత్తులు ప్రారంభించారు....

నితీష్, తేజశ్వి మధ్యనే పోటీ

కె. రామచంద్రమూర్తి బిహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తొలి దశ పోలింగ్ అక్టోబర్ 24న, మలి దశ నవంబర్ 3న, తుది దశ నవంబర్ 7న జరుగుతాయనీ, ఫలితాలు నవంబర్ 10న వెల్లడి...

విద్యుత్ రంగంపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం సరైనదేనా?

కె. రామచంద్రమూర్తి కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త విద్యుత్ చట్టం రాష్ట్రాల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు వంటిదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీ ఆర్) అభివర్ణించారు. ఇది ప్రజలకూ, రైతులకూ, విద్యుచ్చక్తి సంస్థలలో పనిచేస్తున్న...

చైనాతో భారత్ వేగేదెట్లా?

మార్కెట్ ను విస్తరించుకోవడం, ఆర్థికంగా బలపడటం ఒక్కటే మార్గం కె. రామచంద్రమూర్తి ప్రస్తుత వాస్తవాధీన రేఖను చైనా గుర్తించడం లేదు కనుక ఆ దేశంతో సరిహద్దు సమస్య అపరిష్కృతంగానే ఉన్నదని రక్షణ మంత్రి రాజ్ నాథ్...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles