Monday, November 28, 2022
Home Tags Bjp

Tag: bjp

పవన్ ఆశ అడియాసేనా? టీడీపీతో వియ్యానికి బీజేపీ కలసిరాదా?!

వోలేటి దివాకర్ 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని భయపడుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను జనసేన అధినేత పవన్ కల్యాణ్  ప్రకటన ఆనంద డోలికల్లో ముంచెత్తింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి...

అప్పుడే చుట్టాలైపోయారా? ! …… టిడిపిలో పవనోత్సాహం!

జనసేన ఆవిర్భావ సభపై ఒకవర్గం మీడియా కవరేజీ చూస్తే జనసేన , టిడిపి మధ్య అప్పుడే ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిపోయిందన్న ఆనందం టిడిపి నేతల్లో కనిపిస్తోంది. ఈ సభ జనసేనలో...

వీరప్పన్ కూడా ముఖ్యమంత్రి అయ్యేవారు, ఏడేళ్ల తరువాత బహిరంగ సభలో ఉండవల్లి

వోలేటి దివాకర్ రాజమహేంద్రవరంలోని చారిత్రాత్మక సుబ్రహ్మణ్యమైదానంలో బహిరంగ సభలు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కు రాజకీయంగా కలిసి వచ్చాయనే చెప్పవచ్చు. సుబ్రహ్మణ్యమైదానంలో జరిగే సభల్లో ప్రసంగించడం ఉండవల్లికి ఇష్టమైన వ్యాపకంగా...

కాంగ్రేస్ లేకుండా ఫ్రంట్ అసాధ్యం -శివసేన ఎంపి సంజయ్ రౌత్

మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసి నడిపించే సత్తా కేసీఆర్ కు ఉంది కాంగ్రెస్ లేకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కడతామని శివసేన అనలేదు కాంగ్రేస్, బిజెపేీ పార్టీలకు ప్రత్నామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో...

ఉత్తరాఖండ్, గోవాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ

యూపీ గురించి ఇప్పుడే ఏమీ చెప్పడం  కష్టంకాంగ్రెస్ ని దెబ్బతీయడానికి చిన్న  పార్టీల ఎత్తులు ఉత్తరప్రదేశ్ లో రెండో విడత, గోవా, ఉత్తరాఖండ్ లో పూర్తిగా సోమవారం నాడు ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఉత్తరప్రదేశ్...

మోదీని సాగనంపడమే క్షేమదాయకం – కేసీఆర్

మా దగ్గర బిజెపి అవినీతి లెక్క ఉంది.త్వరలోనే వారిని వాళ్లను జైల్ లో వేస్తాందేశంలో బ్యాంకులను ముంచి పారిపోయిన దొంగలందరూ మోదీకి దోస్తులే... రాఫెల్ కుంభకోణం బయటకు రావాలి అందులో దొంగలు బయటపడాలి...

యూపీలో బీజేపీకి టోపీ

దారాసింగ్ చౌహాన్, స్వామి ప్రసాద్ మౌర్య ఇద్దరు వెనుబడినవర్గాల మంత్రుల రాజీనామానలుగురు ఎంఎల్ఏలు కూడా నిష్క్రమణయోగీ ఆదిత్యనాథ్ పట్ల ముదురుతున్న వ్యతిరేకతబలం పుంజుకుంటున్న అఖిలేష్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే వలసలు జరగడం సర్వ సాధారణమైన అంశం....

ఏమిటి చీప్ గా … ఎపి బిజెపి లిక్కర్ పాలసీ!

వోలేటి దివాకర్ హిందుత్వ .... అభివృద్ధి వంటి నినాదాలతో ముందుకు వెళ్లే భారతీయ జనతా పార్టీ తాజాగా లిక్కర్ పాలసీని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీస్తోంది. బిజెపి మరీ...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles