Sunday, December 3, 2023
Home Tags Biden

Tag: Biden

ఆఫ్ఘాన్ యుద్ధం – విట్ లాక్ వెల్లడించిన భయానకమైన వాస్తవాలు

యుద్ధంలో మొదట చచ్చిపోయేది సత్యం. 'ది ఆఫ్ఘానిస్తాన్ పేపర్స్-ఎ సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ది వార్’ పుస్తకం చదివేటప్పుడు అక్షరాలా ఇది నిజం అని మరోసారి తేలింది. ‘వాషింగ్టన్ పోస్ట్’ ప్రముఖ ఇన్వెస్టిగేటివ్...

మోదీ ఆరాధనకు ఆకాశమే హద్దు

వ్యక్తిపూజకు పరాకాష్టఅసాధారణీకరణ, ఘనకార్యశూరత్వంఅమెరికా పర్యటించి వచ్చిన మోదీకి ప్రపంచ విజేతగా కైవారాలుగురువు, ముని, రాజనీతిజ్ఞుడు, మెసయ్యా అంటూ భజన అమెరికాలో మూడు రోజులపాటు 65 గంటలసేపు సాగిన నిర్విరామ పర్యటన, 20 సమావేశాల అనంతరం...

మోదీ అమెరికా పర్యటనలో మోదం

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో భేటిీ ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ తో చర్చలు జపాన్ ప్రధాని సింజె అబేతో సమాలోచన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన తాజా అమెరికా పర్యటనపై ఎప్పటి వలె...

ఉగ్రవాదాన్ని రాజకీయ ఆయుధంగా వాడితే ప్రమాదం జాగ్రత్త: పాకిస్తాన్ కి మోదీ హెచ్చరిక

ఉగ్రవాదాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవడం ప్రమాదకరమని భారత ప్రధాని నరేంద్రమోదీ 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఉద్ఘాటించారు. ‘‘ప్రపంచంలో ప్రతీపవాదం, తీవ్రవాదం పెరుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని రాజకీయ ఆయుధంగా వినియోగించే ప్రయత్నం చేస్తున్నవారు...

కాబూల్ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుళ్ళు, 85మంది మృతి

ఇది ఐసీస్ పనే, అంతర్జాతీయ నిఘా సంస్థలుఉప్పు అందింది, చర్యలు తీసుకునే లోగానే దాడులుమృతులలో 13మంది అమెరికన్లు143 మందికి గాయాలుపేలుళ్ళ వెనుక తాలిబాన్ లేదు: బైడెన్భారతీయులు క్షేమం కాబూల్ విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దళాలు...

అల్లకల్లోలం దిశగా ఆఫ్ఘానిస్థాన్

అఫ్ఘాన్ లో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. రోజురోజుకు హింస పెరుగుతోంది, తాలిబాన్ ఆగడాలు శృతి మించుతున్నాయి. అక్కడ పరిణామాలు భారత్ కు తలనొప్పిగానే మారేట్లు ఉన్నాయి. ప్రస్తుతం 85 శాతం...

చైనా కంపెనీలపై విరుచుకుపడుతున్న ట్రంప్

బ్లాక్ లిస్టులో మరో 9 చైనా కంపెనీలుచైనా కంపెనీలే లక్ష్యంగా ఆంక్షలుబైడెన్ ను ఇరుకును పెట్టనున్న ట్రంప్ నిర్ణయాలు అమెరికాను తలదన్ని అగ్రరాజ్యంగా ఎదిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న చైనాను కట్టడి చేసేందుకు అమెరికా ప్రయత్నాలు...

అధ్యక్ష పీఠానికి జో బైడెన్ మార్గం సుగమం

అమెరికా కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ సింహాసనాన్ని అధిరోహించడానికి మార్గం సుగమమైంది. అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలిచినట్లు జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్  విభాగానికి చెందిన అధికారి ఎమిలీ మర్ఫీ "నిర్ధారణ లేఖ"ను...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles