Tag: bcci
క్రీడలు
భారత వన్డేజట్టులో సూర్య, నటరాజన్
23 నుంచి ఇంగ్లండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ప్రథ్వీని పట్టించుకోని ఎంపిక సంఘం
ఇంగ్లండ్ తో మార్చి 23 నుంచి పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగే తీన్మార్ వన్డే సిరీస్...
క్రీడలు
అహ్మదాబాద్ చుట్టూ తిరుగుతున్న భారత క్రికెట్
* ఒక్క వేదికలోనే 7 అంతర్జాతీయ మ్యాచ్ లు* ఫ్రాంచైజీ లేకున్నా 12 ఐపీఎల్ మ్యాచ్ లు* హైదరాబాద్, మొహాలీలకు మొండిచేయి
భారత రాజకీయాలు మాత్రమే కాదు…క్రికెట్ సైతం ప్రస్తుతం గుజరాత్ పెద్దల కనుసన్నలలో...
క్రీడలు
క్రికెట్ యాంకర్ కు యార్కర్ల కింగ్ మూడుముళ్లు
జస్ ప్రీత్ బుమ్రా జీవితభాగస్వామిగా సంజనట్విట్టర్ ద్వారా బయటపెట్టిన భారత బౌలర్
భారత పేస్ బౌలర్, యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడైనట్లు ట్విట్టర్ ద్వారా బయటపెట్టాడు. క్రికెట్ యాంకర్ సంజన గణేశన్...
క్రీడలు
10 వేల పరుగుల మిథాలీ రాజ్
భారత తొలి మహిళా క్రికెటర్ గా రికార్డు38 ఏళ్ల వయసులోనూ అదేజోరు
భారత మహిళా క్రికెట్లో ఎవర్ గ్రీన్ స్టార్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డుల పరంపర కొనసాగుతోంది.లక్నో వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే...
క్రీడలు
విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో ముంబై
ఉత్తరప్రదేశ్ తో సూపర్ సండే టైటిల్ ఫైట్వరుస సెంచరీలతో పృథ్వీ షా రికార్డు
దేశవాళీ క్రికెట్లో జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్స్ కు మాజీ చాంపియన్ ముంబై,...
క్రీడలు
లిటిల్ మాస్టర్ 50 ఏళ్ల క్రికెట్ జీవితం
* దిగ్గజ క్రికెటర్ కు బీసీసీఐ సత్కారం* వాంఖెడీ స్టేడియంలో సన్నీకి సొంత బాక్స్
భారత క్రికెట్ తొలి లిటిల్ మాస్టర్, ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ సునీల్ గవాస్కర్ కొద్ది గంటల క్రితమే...
క్రీడలు
ఐపీఎల్ వేదికల్లో హైదరాబాద్ పేరు మాయం
* ఆరు నగరాలకే ఐపీఎల్ 2021 పరిమితం
ఐపీఎల్ 14వ సీజన్ పోటీల వేదికల్లో హైదరాబాద్ పేరు మాయమయ్యింది. కరోనావైరస్ తీవ్రతనేపథ్యంలో…కేవలం ఆరు నగరాల పేర్లను మాత్రమే ఐపీఎల్ పాలకమండలి పరిగణనలోకి తీసుకొంది.
ముంబై, చెన్నై,...
క్రీడలు
రెండురోజుల ఓటమిపై ఇంగ్లండ్ మాజీల ఆక్రోశం
అహ్మదాబాద్ పిచ్ చెత్త అంటూ వాన్ విమర్శలుబీసీసీఐ అడుగులకు మడుగులొత్తుతోందంటూ ఆందోళన
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రెండురోజుల్లోనే ముగిసిన టెస్టు పిచ్ పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మండిపడుతున్నాడు....