Tag: ashwin
క్రీడలు
గబ్బాలో కంగారూలకు సిరాజ్ దెబ్బ
హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ కు 5 వికెట్లుహేమాహేమీల సరసన మహ్మద్ సిరాజ్
ఆస్ట్ర్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత యువఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ సత్తా చాటుకొన్నాడు....
క్రీడలు
భారత 300వ టెస్ట్ క్రికెటర్ నటరాజన్
వాషింగ్టన్ సుందర్ కూ టెస్ట్ క్యాప్అరంగేట్రం టెస్టులోనే నటరాజన్ షో
తమిళనాడు యువబౌలర్లను అనుకోని అదృష్టం వరించింది. కలనైనా ఊహించనిరీతిలో టెస్ట్ క్యాప్ దక్కింది. సీనియర్ ఆటగాళ్ల గాయాలు కాస్త యార్కర్ల కింగ్ నటరాజన్,స్పిన్...
క్రీడలు
సిడ్నీటెస్ట్ సూపర్ డ్రా
రిషభ్ పంత్ జోరు, విహారీ, అశ్విన్ హోరువిజయానికి 73 పరుగుల దూరంలో నిలిచిన భారత్భారత్ 5వికెట్లకు 334 పరుగులు
సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ రికార్డుల్లోకి మరో ఉత్కంఠభరితమైన డ్రా మ్యాచ్ వచ్చి చేరింది. సిడ్నీ...
క్రీడలు
సిడ్నీటెస్ట్ మూడోరోజున అశ్విన్ ప్రపంచ రికార్డు
193 మంది లెప్ట్ హ్యాండర్లను అవుట్ చేసిన అశ్విన్అశ్విన్ కు పదోసారి చిక్కిన వార్నర్
భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ సిడ్నీటెస్ట్ మూడోరోజు ఆటలో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. టెస్ట్...