Tag: apgovt
ఆంధ్రప్రదేశ్
పోలవరం నిర్మాణంలో కీలక ఘట్టం
పోలవరం ప్రాజెక్టు (పాత చిత్రం)
స్పిల్ వే ఛానల్ లో కాంక్రీట్ పనులు ప్రారంభంకొనసాగుతున్న గేట్ల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. పోలవరం స్పిల్...
ఆంధ్రప్రదేశ్
న్యాయం చేయండి : ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ కు ఏబీవీ లేఖ
ప్రభుత్వం వేధిస్తోంది, వేటాడుతోందిముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసిన రోజునే నన్ను బదిలీ చేశారుఅసత్య ఆరోపణలతో అరెస్టు చేయాలని యోచిస్తోందినా వ్యధను ఆలకించడం అసోసియేన్ విధి
విజయవాడ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని...
ఆంధ్రప్రదేశ్
ఉద్రిక్తంగా బీజేపీ, జనసేన ఛలో రామతీర్థం
• బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టు• గృహనిర్బంధంలో పలువురు నేతలు• పోలీసుల తీరుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ, జనసేనలు
విజయనగరం జిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం...
ఆంధ్రప్రదేశ్
రైతుల ఆదాయం రెట్టింపుకు ప్రభుత్వం కృషి
కౌలురైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు చొరవ చూపాలిఎస్ఎల్ బీసీ సమావేశంలో సీఎం జగన్మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట సంక్షేమ పథకాల అమలుపై జగన్ పై బ్యాంకర్ల ప్రశంసలు
ముఖ్యమంత్రి వైయస్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో 213...