Tag: ap local body elections
ఆంధ్రప్రదేశ్
బీజేపీ, జనసేన మధ్య విభేదాలు ?
ఎమ్మెల్సీ పోలింగ్ రోజున పవన్ సంచలన నిర్ణయం ఏపీలో ఓటమికి బీజేపీతో పొత్తే కారణమన్న పోతినతెలంగాణ బీజేపీతోనూ విభేదాలు
తెలుగు రాష్ట్రాలలో బీజేపీ, జనసేన పొత్తుపై నీలినీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో...
ఆంధ్రప్రదేశ్
జనసేన యూ టర్న్ ?
తిరుపతిలో ఒంటరిగా పోటీచేయాలంటున్న కార్యకర్తలుపవన్ కల్యాణ్ పై అభిమానుల ఒత్తిడిఏపీలో జనసేనకు పెరుగుతున్న ఆదరణకార్యకర్తల సూచనలను గౌరవిస్తానంటున్న పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ బీజేపీ నాయకుల వ్యవహారశైలిపై ఆవేదన వ్యక్తం చేశారు....
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ పోరుకు ఎస్ఈసీ సన్నాహాలు
మున్పిపల్ పోరుకు తొలగిన అడ్డంకిప్రాంతీయ సమావేశాలు నిర్వహించనున్న నిమ్మగడ్డగతంలో ఆగిన చోటనుంచే ఎన్నికల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డంగి తొలగిపోయింది. ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ దాఖలు...
ఆంధ్రప్రదేశ్
కుప్పంలో ఘోర ఓటమి-తమ్ముళ్లకు ధైర్యం నూరి పోస్తున్న చంద్రబాబు
కౌంటింగ్ ను గాలికొదిలేశారని ఆగ్రహంపార్టీ ఓటమిపై శ్రేణులతో సమీక్ష
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కుప్పం నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల ఫలితాలు మాయని మచ్చగా మిగలనున్నాయి. సొంత నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి...
ఆంధ్రప్రదేశ్
పవన్ కల్యాణ్ పయనం ఎటు?
ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన బీజేపీవందల పంచాయతీల్లో రెండోస్థానంలో జనసేనపది పంచాయతీలను గెలవని బీజేపీఓటర్లను ఆకర్షించలేని సోము వీర్రాజుపంచాయతీ ఫలితాల సందేశం ఏమిటి?
అమరావతి : ఏపీ పంచాయతీ ఎన్నికలు మూడో దశ పోలింగ్ ముగిసి...
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న మూడోదశ పోలింగ్
పోలింగ్ కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రతకరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేస్తున్న ఓటర్లు
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 13 జిల్లాల్లోని 160 మండలాల్లో 26851 పోలింగ్ కేంద్రాలలో...
ఆంధ్రప్రదేశ్
నేతల నోటి దురుసు …కన్నెర్ర జేస్తున్న ఎస్ఈసీ
అధికార పార్టీ నేతలకు నోటీసులుకోర్టుకెళ్లిన జోగి రమేశ్వివరణ ఇచ్చుకున్న కొడాలి నాని
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం తర్వాత తలపట్టుకోవడం షరా మామూలైంది. చిన్నా పెద్దా తేడా...
ఆంధ్రప్రదేశ్
ఏపీలో త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
నిమ్మగడ్డతో ఏపీ సర్కార్ దోస్తీమార్చిలోపే అన్ని ఎన్నికలు
ఏపీలో ఉప్పు నిప్పుగా ఉన్న ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పాలు నీళ్లలా కలిసిపోయారని అంటున్నారు విశ్లేషకులు. సంవత్సరకాలంగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న నిమ్మగడ్డ,...