Saturday, October 16, 2021
Home Tags Ap high court

Tag: ap high court

జస్టిస్ ఎన్వీ రమణపై వైఎస్ జగన్ ఫిర్యాదును కొట్టివేసిన సుప్రీంకోర్టు

అంతర్గత విచారణ తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్న న్యాయస్థానంతదుపరి సీజేఐగా జస్టిస్ రమణ నియామకం లాంఛనమే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్  ఎన్వీ రమణ పేరును ప్రతిపాదించిన రోజే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...

ఎన్నికల నిర్వహణకు సమయం లేదు మిత్రమా!

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలుఎన్నికల్లో అధికారులు సమన్వయంతో పనిచేశారని కితాబు ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణకు తనవద్ద సమయం లేదని...

ఎన్నికలు జరపాలని ఎస్ఈసీని ఆదేశించలేమన్న హైకోర్టు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు స్పష్టతకొత్త ఎస్ఈసీపై సర్వత్రా ఉత్కంఠ  ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ఎస్ఈసీని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి...

ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో సంచలనం

లీకేజీలపై హైకోర్టులో పిటీషన్నిమ్మగడ్డ పిటీషన్ వేరే బెంచ్ కు బదిలీ ఏపీలో ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసినా వివాదం సద్దుమణిగేటట్లు కనిపించడంలేదు....

సీఐడీ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట

సీఐడీ విచారణపై స్టే విధించిన హైకోర్టుఆధారాలుంటే చూపించాలన్న న్యాయస్థానం రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీఐడీ తనపై...

హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ దాఖలు

న్యాయనిపుణులతో సుదీర్ఘంగా చర్చలురాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారన్న చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టులో...

ఎస్ఈసీ ఉత్తర్వులను నిలిపివేసిన హైకోర్టు

నామినేషన్ల ఉపసంహరణపై ఎస్ఈసీ కీలక నిర్ణయం కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3గంటల వరకు అభ్యర్థులు...

మున్సిపల్ పోరుకు ఎస్ఈసీ సన్నాహాలు

మున్పిపల్ పోరుకు తొలగిన అడ్డంకిప్రాంతీయ సమావేశాలు నిర్వహించనున్న నిమ్మగడ్డగతంలో ఆగిన చోటనుంచే ఎన్నికల నిర్వహణ ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డంగి తొలగిపోయింది. ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ దాఖలు...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
18,600SubscribersSubscribe
- Advertisement -

Latest Articles