Tag: amit shah
జాతీయం-అంతర్జాతీయం
సోనియా, రాహుల్ కి ఎందుకీ శిక్ష?
విచారణ విధానమే శిక్షసోనియా, రాహుల్ ని బదనాం చేయడమే లక్ష్యంకాంగ్రెస్ నిర్వీర్యమే పరమావధి
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని బుధవారంనాడు, జులై 27న, మూడో రోజు ప్రశ్నించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్- ఈడీ- నాలుగో...
అభిప్రాయం
ప్రతిపక్ష ఐక్యతకు మతత తూట్లు
అనూహ్యంగా మారుతున్న తృణమూల్ అధినేత్రి వైఖరిప్రతిపక్షాలను ఏకం చేస్తారనుకున్న నేత దూరం జరుగుతున్నారు
భారత దేశంలో ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు ఏమి చేస్తారో, ఎప్పుడు ఏమంటారో, ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటారో తెలియదు. ఎవరి...
జాతీయం-అంతర్జాతీయం
ద్రౌపది ముర్ము, మేడమ్ ప్రెసిడెంట్
రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళపల్లెలో జన్మించి రాష్ట్రపతి భవన్ లో నివాసం25న రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము విపక్షాల ఉమ్మడిఅభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు....
అభిప్రాయం
కేసీఆర్ నామస్మరణతో ముగిసిన బిజెపి జాతీయ కార్యవర్గం
చలసాని నరేంద్ర
కరోనా మహమ్మారి కారణంగా పూర్తిస్థాయిలో రెండేళ్లకు పైగా సమావేశం కాలేకపోయినా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జులై 2, 3 తేదీలలో జరిగిన తీరు గమనిస్తే కేంద్రంలోనే కాకుండా, దేశంలో మూడింట...
జాతీయం-అంతర్జాతీయం
జంట ఇంజన్ల ప్రభుత్వాన్ని ఎన్నుకోండి: ప్రధాని
తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ఉద్బోధసికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అత్యంత భారీ సభకొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో ప్రవేశం
జంట ఇంజన్ల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దిల్లీలోనూ, హైదరాబాద్...
జాతీయం-అంతర్జాతీయం
సెతల్వాడ్, శ్రీకుమార్ అరెస్ట్ ల వెనుక కక్షసాధింపు ధోరణి
శ్రీకుమార్, సెతల్వాడ్, సంజీవ్ భట్
సుప్రీంకోర్టు తీర్పుపైన అమిత్ షా వ్యాఖ్యానించిన వెంటనే అరెస్టులుఅత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను వాడుకున్న పోలీసులు
నేరపూరితమైన కుట్రతో సహా ఐపీసీ కింద అనేక సెక్షన్ల ప్రకారం నేరాలు చేశారంటూ...
జాతీయం-అంతర్జాతీయం
అన్ని మతాలనూ గౌరవిస్తామంటున్న బీజేపీ
నుపూర్ శర్మ, నవీన్ జిందాల్
గల్ఫ్ దేశాల ఆగ్రహం కారణంగా ఇద్దరు ప్రతినిధుల తొలగింపుమహమ్మద్ ప్రవక్తపైన నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ అవాకులు చెవాకులుపెద్దలు సంతోషిస్తారనుకొని రెచ్చిపోయిన ప్రతినిధులు
విద్వేష ప్రసంగాలకైనా ఒక పరిమితి ఉంటుందని...
అభిప్రాయం
హార్దిక్ పటేల్ గుజరాత్ లో బీజేపీని గట్టెక్కిస్తారా?
ఇరవై ఎనిమిది ఏళ్లుగా గుజరాత్ లో తిరుగులేని విధంగా ప్రతి ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తూ అక్కడ కాంగ్రెస్ పార్టీనికోలుకోకుండా చేస్తూ వస్తున్నది. అయితే మొదటి సారిగా, ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ...