Tag: ajinkya rahane
క్రీడలు
కంగారూల కోటలో భారత్ పాగా ?
ఆస్ట్రేలియా విజయాల అడ్డా బ్రిస్బేన్ గబ్బారహానేసేను ఊరిస్తున్న పలు రికార్డులు
భారత్- ఆస్ట్రేలియాజట్ల నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ పతాకస్థాయికి చేరింది. సిరీస్ లోని మొదటి మూడుటెస్టులు ముగిసేసమయానికి రెండుజట్లూ 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో...
క్రీడలు
సిడ్నీటెస్ట్ సూపర్ డ్రా
రిషభ్ పంత్ జోరు, విహారీ, అశ్విన్ హోరువిజయానికి 73 పరుగుల దూరంలో నిలిచిన భారత్భారత్ 5వికెట్లకు 334 పరుగులు
సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ రికార్డుల్లోకి మరో ఉత్కంఠభరితమైన డ్రా మ్యాచ్ వచ్చి చేరింది. సిడ్నీ...
క్రీడలు
సిడ్నీటెస్టుపై కంగారూ పట్టు
244 పరుగులకే కుప్పకూలిన భారత్
సిడ్నీటెస్ట్ మూడోరోజు ఆట ముగిసే సమయానికే ఆతిథ్య ఆస్ట్ర్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. తొలిఇన్నింగ్స్ లో భారత్ ను 244 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా 94 పరుగుల కీలక...
క్రీడలు
ఆసీస్ తో ఆఖరిటెస్టుకు బీసీసీఐ షరతులు
నిబంధనలు సడలించాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు లేఖ
ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా ఆస్ట్ర్రేలియా- భారత్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి టెస్ట్ వేదిక...రెండుదేశాల క్రికెట్ సంఘాలకు...
క్రీడలు
రహానేను ఊరిస్తున్న అరుదైన రికార్డు
సిడ్నీ టెస్టులో నెగ్గితే ధోనీ సరసన చోటు
భారత టెస్ట్ స్టాండిన్ కెప్టెన్ అజింక్యా రహానేను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. కెప్టెన్ విరాట్ కొహ్లీ అందుబాటులో లేని సమయంలో మాత్రమే తాత్కాలిక కెప్టెన్...