Friday, June 9, 2023
Home Tags Afghanistan

Tag: Afghanistan

ఆఫ్ఘాన్ యుద్ధం – విట్ లాక్ వెల్లడించిన భయానకమైన వాస్తవాలు

యుద్ధంలో మొదట చచ్చిపోయేది సత్యం. 'ది ఆఫ్ఘానిస్తాన్ పేపర్స్-ఎ సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ది వార్’ పుస్తకం చదివేటప్పుడు అక్షరాలా ఇది నిజం అని మరోసారి తేలింది. ‘వాషింగ్టన్ పోస్ట్’ ప్రముఖ ఇన్వెస్టిగేటివ్...

అటు చైనా, ఇటు పాకిస్తాన్, అడకత్తెరలో భారత్

చైనా, రష్యా, అమెరికాలతో కుటిల దౌత్యం నెరపుతున్న పాకిస్తాన్రెండు దేశాలతో ఒక సారి యుద్ధం వచ్చే ప్రమాదంకశ్మీరంపై పాక్. లదాఖ్ పై చైనా కన్ను దాడులు- ప్రతిదాడులతో సుందర కశ్మీరం మళ్ళీ రగులుతోంది. యుద్ధ...

కల్లోల కశ్మీరం

అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ రాజ్యం రావడంతో ఉగ్రవాదానికి ఊతంపాకిస్తాన్, చైనాల మద్దతుతో కశ్మీర్ పైన పెరుగుతున్న దాడులుపండితులూ, సిక్కులూ లక్ష్యంగా హత్యాకాండ కశ్మీర్ పండితుల వలస మళ్ళీ మొదలైంది. కశ్మీర్ లోయలో హింస,...

ఉగ్రవాదాన్ని రాజకీయ ఆయుధంగా వాడితే ప్రమాదం జాగ్రత్త: పాకిస్తాన్ కి మోదీ హెచ్చరిక

ఉగ్రవాదాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవడం ప్రమాదకరమని భారత ప్రధాని నరేంద్రమోదీ 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఉద్ఘాటించారు. ‘‘ప్రపంచంలో ప్రతీపవాదం, తీవ్రవాదం పెరుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని రాజకీయ ఆయుధంగా వినియోగించే ప్రయత్నం చేస్తున్నవారు...

వీగిపోయిన అగ్రరాజ్యహంకారం

ఈ కాలపు ప్రపంచ చరిత్రలో  '9/11' ( సెప్టెంబర్ 11) మరువలేనిది, మరువరానిది. చూస్తుండగానే ఇరవై ఏళ్ళు గతించిపోయాయి. కళ్ళ ముందే వందల అంతస్తుల ఆకాశ హర్మ్యాలు పేకమేడల్లా కూలిపోయాయి. వేలాదిమంది ప్రాణాలు...

అల్ ఖాయిదా ఉగ్రదాడికి ఇరవై ఏళ్ళు

ఉదారవాదానికి సమాధికట్టిన అగ్రవాదం-ఉగ్రవాదం పోరుప్రపంచవ్యాప్తంగా పెరిగిన అభద్రతాభావంతాలిబాన్ అఫ్ఘాన్ విజయం ఉగ్రవాదానికి ఊతంతాలిబాన్ తోనూ, అమెరికాతోనూ సత్సంబంధాలు కొనసాగించిన పాకిస్తాన్ ఈ రోజుకు సరిగ్గా రెండు దశాబ్దాల కిందట అల్ ఖాయిదా ఉగ్రవాదులు...

అఫ్ఘానిస్తాన్ లో సంస్కరణలను కాలదన్నే ముల్లాల రాజ్యం

అఫ్ఘానిస్తాన్ లో ముల్లాల రాజ్యం తిరిగి వచ్చింది. తమ గురించి ప్రపంచం ఏమని అనుకుంటున్నదనే విషయం అసలు పట్టించుకునే సమస్య లేదని తాలిబాన్ తమ నిర్ణయాల ద్వారా  స్పష్టం చేశారు. ఇండియా, అమెరికా,...

అమెరికా అఫ్ఘానిస్తాన్ లో ఖర్చు చేసిన డబ్బు అమెరికాలోనే ఉంది

అవినీతినీ, కుంభకోణాలను బట్టబయలు చేయాలంటే డబ్బు ఆచూకీ తెలుసుకోవాలి. దొంగను దొరకపుచ్చుకోవాలంటే డబ్బు ఎక్కడికి పోయిందో దాని జాడ పసిగట్టాలన్నది పరిశోథనాత్మక జర్నలిజంలో ప్రాథమిక సూత్రం. అది రాజకీయ కుంభకోణం కావచ్చు, స్టాక్...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles