Wednesday, December 8, 2021
Home Tags వైసీపీ

Tag: వైసీపీ

కైకలూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం

ఉక్కు ఆందోళనలో బాహాబాహీపరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు ఉక్కు ఆందోళన సందర్భంగా కృష్ణాజిల్లా కైకలూరులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న...

కుప్పంలో ఘోర ఓటమి-తమ్ముళ్లకు ధైర్యం నూరి పోస్తున్న చంద్రబాబు

కౌంటింగ్ ను గాలికొదిలేశారని ఆగ్రహంపార్టీ ఓటమిపై శ్రేణులతో సమీక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కుప్పం నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల ఫలితాలు మాయని మచ్చగా మిగలనున్నాయి.  సొంత నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి...

అచ్చెన్నాయుడు అరెస్టు.. ఈ నెల 15 వరకు రిమాండ్

ఉద్రిక్తంగా నిమ్మాడ, కోటబొమ్మాళిఅరెస్టును ఖండించిన చంద్రబాబు పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అరెస్టులు, దాడులతో రక్తికట్టిస్తున్నాయి.ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టుతో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిమ్మాడలోని ఆయన నివాసంలో...

మూలాలను వెతుకుతున్న – ‘జగనిజం’

కాలాతీతమైన వాటిని తొలగించడం వొక బృహత్ ప్రక్రియ. నిజానికి అదొక ‘ఫిజిక్స్’ అయితే సామాజికాంశానికి భౌతికశాస్త్ర అన్వయం తేలిక కావడం కోసం, మనకు బాగా తెలిసిన కుటుంబ వ్యవస్థను ప్రాతిపదికగా చేసుకుని దాన్ని...

రైతులకు బేడీలు వేయడం తప్పే: ఎంపీ నందిగం సురేశ్

అమరావతి: రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికీ తప్పేనని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన దళిత రైతులకు బేడీలు వేయడంపై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దళితులంతా ఒక్కటేననీ, చంద్రబాబు...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
18,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles