Friday, June 9, 2023
Home Tags వైఎస్ షర్మిల

Tag: వైఎస్ షర్మిల

సొంత మీడియా ఏర్పాటుకు షర్మిల సన్నాహాలు

ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు వ్యూహరచనపీకేతో చర్చలుప్రత్యర్థి పార్టీలలో ఆందోళనఅభిమానులతో సమావేశాలు మీకోసం నిలబడతా... మిమ్మల్ని నిలబెడతానంటూ ధైర్యవచనాలు పలుకుతున్న షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టేందుకు కావాల్సిన క్షేత్ర స్థాయి సన్నాహాలకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. జిల్లా నాయకులు,...

కేసీఆర్ పై షర్మిల విమర్శనాస్త్రాలు తొందరపాటు చర్యా?

వైఎస్ షర్మిల బుధవారంనాడు విలేఖరులతో మనసు విప్పి మట్లాడటం తొందరపాటా? పార్టీ పేరు కూడా ప్రకటించకమూదే, రాజకీయాలలో కాలూనకముందే విలేఖరులతో మాట్లాడటం, ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం తెలివైన పనేనా? అప్పుడే అన్ని విషయాలూ...

త్వరలో వైఎస్సార్ స్వర్ణయుగం- షర్మిల

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల వైఎస్‌ఆర్‌ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమావేశంతెలంగాణలో షర్మిల రాజకీయ ప్రస్థానంపై సర్వత్రా ఆసక్తిపక్కా ప్రణాళికలతో భేటీలుకొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియ వేగిరం వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసేందుకు...

ఇంతకీ ఆమె ఎవరు వదిలిన ‘బాణం?’

తెలంగాణలో షర్మిల పెట్టబోయే పార్టీ   రెండు ప్రధాన పార్టీలు భుజాలు తడుముకునే పరిస్థితిని కల్పిస్తోంది.  ఆమె ప్రయత్నాలకు కారకులు మీరంటే మీరని  ఆరోపణలు చేసుకుంటున్నాయి. సమైక్యవాదానికి మద్దతు తెలిపిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి...

కేసీఆర్ వ్యూహం: తెలంగాణలో షర్మిల?

టిఆర్ఎస్ నెగిటివ్ ఓటు కు చెక్ పెట్టిన గులాబీ నేత!ఒక దెబ్బకు మూడు పిట్టలుజ్యోతి బస్ రికార్డు అసాధ్యం టీఆర్ఎస్ నెగిటివ్ ప్రచారాలు మొదలయ్యాయి…జ్యోతి బసు లాంటి ముఖ్య మంత్రుల రికార్డు కేసీఆర్ కు...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles