Tag: పోలవరం ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్
పోలవరం: జగన్ పై చంద్రబాబు ధ్వజం
హైదరాబాద్ : పోలవరం ముంపు మండలాలను ఇవ్వాలని కేంద్రాన్ని కోరామనీ, ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలిపారనీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు సోమవారంనాడు విడియో కాన్షరెన్స్ లో...
ఆంధ్రప్రదేశ్
పోలవరం కట్టి తీరుతాం : అనీల్ యాదవ్
నెల్లూరు: 17వేల కోట్లు ఖర్చుపెట్టి 55వేల కోట్లలో 70శాతం పూర్తి చేశాం అని తెలుగుదేశంపార్టీ నాయకులు అబద్దాలు ఆడుతున్నారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి అనీల్ కుమార్ యాదవ్ విమర్శించారు.
శుక్రవారంనాడు ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ...
ఆంధ్రప్రదేశ్
పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే
జరిగిందేదో జరిగింది, జరగవలసింది ఆలోచించాలిపరస్పర నేరారోపణలు నిష్ప్రయోజనంప్రత్యేక హోదాలాగానే పోలవరం హుళక్కి అంటే ఎలా?ఆంధ్రులకు పోలవరం జీవనాధారం, తప్పక నిర్మించవలసిన ప్రాజెక్టుకేంద్రమే పూనుకోవాలి, వాగ్దానభంకం జగరకుండా చూసుకోవాలి
గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ...