Thursday, November 30, 2023
Home Tags డొనాల్డ్ ట్రంప్

Tag: డొనాల్డ్ ట్రంప్

కాలం మారింది! కలతలు మిగిలాయి!! సరికొత్త సంవత్సరం లో కరోనా “భ్రమ?”

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మరి ని ఎదుర్కొంటున్నామనే ప్రపంచ దేశాల నాయకుల హామీల మధ్య నూతన సంవత్సరం లోకి అడుగుపెట్టాం! అంతా మ్యానిపులేషన్! అబద్ధాల వంతెనల మీద బ్రతుకు పోరాటం చేస్తున్నాం…వ్యాక్సిన్...

అమెరికాలో అలగా చేష్టలు, ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు

ఎన్నికల ఫలితాల అనంతరం అమెరికాలో ఘర్షణలు ఏర్పడతాయి. హింస జరుగుతుంది.  జనవరి 20వ తేదీ నాడు అధికారికంగా కొత్త అధ్యక్షుడు బాధ్యతలు తీసుకొనేంతవరకూ న్యాయపోరాటాలు తప్పవని ప్రపంచమంతా ముందే ఊహించింది. అన్నట్టుగానే అలాగే...

చైనాపై అమెరికా ఆంక్షల కొరడా

ఆంక్షల చట్రంలో చైనాట్రంప్ నిర్ణయాలతో ఇరకాటంలో బైడెన్ వాషింగ్టన్ : అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అంటున్న ట్రంప్ తన పదవీకాలం ముగిసేలోపు చైనాకు చుక్కలు చూపిస్తారని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్...

అమెరికా 46వ అధ్యక్షుడుగా జో బైడెన్

తొలి నల్లజాతి, భారత సంతతి ఉపాధ్యక్షురాలుగా కమలా హారిస్స్వేతభవనంలో ప్రవేశిస్తున్న అతిపెద్ద వయస్కుడు బైడెన్ఓటమి అంగీకరించకుండా అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న ట్రంప్  జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ డొనాల్డ్ ట్రంప్ పైన విజయం సాధించి...

గెలుపెవ‌రిది?

వైట్ హౌస్ ట్రంప్ దేనా, బైడెన్ హస్తగతం అవుతుందా?అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో తీవ్ర ఉత్కంఠ‌ ‘వుయ్ విల్ విన్‌....’ అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థులు డోనాల్డ్ ట్రంప్‌, జో బైడెన్ ఓట్ల లెక్కింపు సంద‌ర్భంగా మీడియాను...

అమెరికాలో అమీతుమీ తేలే సమయం ఆసన్నం

ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ రోజు వచ్చేసింది.అది నేడే. నవంబర్ 3వ తేదీనాడు అమెరికాను పాలించే కొత్త  ప్రభువు ఎవరో  తేలిపోతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, అది నేడే తేలుతుందా?...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles