Tag: జీహెచ్ఎంసీ ఎన్నికలు
తెలంగాణ
మన ఓటు- మన భవిష్యత్తు
ఆలోచించి ఓటు వేద్దాం, మన ఐదేళ్ల భవిష్యత్తును కాపాడుకుందాం
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. అప్పటి నుంచి " ఖేల్ ఖతం దుకాణ్ బంద్" కాదు ఆట అప్పుడే మొదలైంది. ఎన్నికల...
తెలంగాణ
‘ఇదో ఓటుకు నోటు…’
ప్రజాప్రతినిధులను ప్రలోభ పరిచేందుకు సొమ్ము ఇవ్వజూపడం `ఓటుకు నోటు` అయితే ఓటర్ దేవుడికి నోటు(ట్ల)`నైవేద్యం`పెట్టాలనుకోవడం దేనికింది వస్తుందన్నది బుద్ధిజీవుల సందేహం.
ఎన్నికలకు బహిరంగ ప్రచారం గడువు ముగియడంతో `నోటి` ప్రచారానికి వెసులుబాటు ఉంటుంది. ఆ...
తెలంగాణ
ఓటుకు ప్రతికూలాలు.. అభ్యర్థుల బేజార్
హైదరాబాద్ : ఓటుహక్కు వినియోగించుకోవడంలో బద్ధకం...ఆపైన కరోనా భయం, బెడద.. వరుస సెలవులు, వాతావరణ హెచ్చరిక....ఇవన్నీ హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోటీలోని అభ్యర్థులకు గుబులు పుట్టిస్తున్న అంశాలు. అసలే పోలింగ్...
తెలంగాణ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చక్రం తిప్పనున్న జిల్లాల నేతలు
గ్రేటర్ ఎన్నికల్లో పార్టీల మోహరింపురంగంలోకి సర్పంచ్ లు, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలుప్రచారంతో పాటు పంపకాలకు మందస్తు ఏర్పాట్లు లాడ్జీలు దొరకక నేతలకు ఇబ్బందులు
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు సర్వ...
తెలంగాణ
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర
జీహెచ్ఎంసీ ఎన్నికలను వాయిదా వేయించేందుకు కుట్రప్రార్థనా మందిరాల వద్ద అలజడి సృష్టించేందుకు యత్నంఅరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అరాచక శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు...
తెలంగాణ
గ్రేటర్ పోరుకు సిద్ధమవుతున్న పార్టీలు
ఎన్నికల వ్యూహరచనలో నిమగ్నమైన రాజకీయ పార్టీలుమేయర్ పీఠాన్ని నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలఈ సారి విజయం మాదేనంటున్న బీజేపీప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తామంటున్న టీడీపీవిజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా...
తెలంగాణ
గ్రేటర్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు
13 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబిత షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల...