Friday, February 3, 2023
Home Tags జాతీయ వార్తలు

Tag: జాతీయ వార్తలు

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్

మహారాష్ట్రలో నమోదవుతున్న అత్యధిక కేసులు4కోట్ల 50 లక్షల మందికి వ్యాక్సినేషన్భయం గుప్పిట్లో రాష్ట్ర ప్రభుత్వాలుతెలంగాణలో పాక్షిక లాక్ డౌన్ యోచనలో ప్రభుత్వం దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి పట్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన...

అసెంబ్లీ ఎన్నికలతో మారనున్న దేశ రాజకీయాలు

బెంగాల్లో గెలుపు కోసం శ్రమిస్తున్న బీజేపీదక్షిణాది రాష్ట్రాలలో పార్టీ విస్తరణకు బీజేపీ వ్యూహాలుమమత విజయం సాధిస్తే థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లు ముమ్మరం నాలుగు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగే ఎన్నికల ఫలితాలు, అధికార,...

దేశంలో తొలి ఏసీ రైల్వే టర్మినల్

బెంగళూరులో నిర్మించిన రైల్వేశాఖత్వరలో అందుబాటులోకి రానున్న టర్మినల్ ఆర్థిక సంస్కరణలలో భాగంగా భారతదేశంలోని పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. దేశంలోని పలునగరాలు అభివృద్ధి చెందుతూ అంతర్జాతీయ స్థాయి నగరాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. అంతర్జాతీయంగా భారత్...

అన్నాడీఎంకే కూటమిలో చిచ్చు

సీట్ల సర్దుబాటులో కుదరని సయోధ్యఒంటరిగా పోటీచేసేందుక డీఎండీకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే బీజేపీ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో మరో పార్టీ అయిన డీఎండీకే సీట్ల సర్దుబాటులో భాగస్వామ్య పక్షాల మధ్య...

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ అమీతుమీ

వ్యూహాలకు పదును పెడుతున్న ప్రధాన పార్టీలుఅధికారం కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రణాళికలుహ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్న దీదీ పశ్చిమ బెంగాల్ ల్ పాగా వేసేందుకు బీజేపీ పట్టుదలతో వ్యూహరచన చేస్తోంది. మరోవైపు బీజేపీని అధికారం...

సామాజిక మాధ్యమాలకు ముకుతాడు

నియమావళి రూపొందించిన కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన ట్విటర్ ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాలు ప్రపంచ గతినే మార్చివేస్తున్నాయి. మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫేస్...

ఆ ఖాతాలు తక్షణం బ్లాక్ చేయండి

ట్విట్టర్ ను ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం1200 ఖాతాలను బ్లాక్ చేయనున్న ట్విట్టర్ సాగు చట్టాల రద్దు కోసం పోరాడుతున్న అన్నదాతల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. పలు మార్లు చర్చలు జరిపినా ఓ...

రైతుల దిగ్బంధంపై పలువురి సంఘీభావం

రిహానా, ధన్ బర్గ్ మద్దతురైతుల ఆందోళనపై రాజ్యసభలో చర్చకు ప్రభుత్వం అంగీకారం ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు పలువురు ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. చట్టాల రద్దుకు ఉద్యమం చేపట్టిన...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,500SubscribersSubscribe
- Advertisement -

Latest Articles