Tag: చైనా
జాతీయం-అంతర్జాతీయం
చైనాకు దీటుగా ఇండియా ఎదగాలి
అభివృద్ధి చెందుతున్న దేశంగా అడుగులు వేస్తున్న భారతదేశం అభివృద్ధి చెందిన అత్యాధునిక భూమిగా రూపాంతరం చెందడానికి చేస్తున్న ప్రయాణంలో వేగాన్ని మరింత పెంచవలసిన తరుణం ఆసన్నమైంది. అది చారిత్రక అవసరం కూడా. మనకంటే...
జాతీయం-అంతర్జాతీయం
అమెరికాను మించనున్న చైనా
"చాపకింద నీరులా పాకడం" అనే నానుడికి చైనా తీరు అక్షరాలా సరిపోతుంది. సరిహద్దులను దురాక్రమించడంలోనే కాదు, ప్రపంచ ఆర్ధికసామ్రాజ్యాన్ని కబళిoచడంలోనూ అందెవేసిన చెయ్యిలా చైనా కనిపిస్తోంది. మనకంటే కాస్త ముందే ఆర్ధిక సంస్కరణల...
జాతీయం-అంతర్జాతీయం
చైనాపై అమెరికా ఆంక్షల కొరడా
ఆంక్షల చట్రంలో చైనాట్రంప్ నిర్ణయాలతో ఇరకాటంలో బైడెన్
వాషింగ్టన్ : అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అంటున్న ట్రంప్ తన పదవీకాలం ముగిసేలోపు చైనాకు చుక్కలు చూపిస్తారని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్...
జాతీయం-అంతర్జాతీయం
బలగాల ఉపసంహరణకు భారత్, చైనాలు సిద్ధం!
మూడు దశల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు నిర్ణయంఉపసంహరణతో భారత్ కే నష్టమంటున్న నిపుణులు
ఆరు నెలలుగా భారత్ చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు చల్లారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు తమ సైన్యాలను ఉపసంహరించుకోవాడానికి ఒక...
జాతీయం-అంతర్జాతీయం
తైవాన్ కు అధునాతన హార్పూన్ క్షిపణులు
237 కోట్ల డాలర్లకు విక్రయించాలని అమెరికా నిర్ణయండీల్ తో చైనాతో పెరగనున్న ఉద్రిక్తతలు
తైవాన్ అంశంతో అమెరికా, చైనాల మధ్య వివాదం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇరు దేశాలు సవాళ్లు ప్రతిసవాళ్లకు దిగుతున్నాయి. తైవాన్...
జాతీయం-అంతర్జాతీయం
చైనాతో భారత్ వేగేదెట్లా?
మార్కెట్ ను విస్తరించుకోవడం, ఆర్థికంగా బలపడటం ఒక్కటే మార్గం
కె. రామచంద్రమూర్తి
ప్రస్తుత వాస్తవాధీన రేఖను చైనా గుర్తించడం లేదు కనుక ఆ దేశంతో సరిహద్దు సమస్య అపరిష్కృతంగానే ఉన్నదని రక్షణ మంత్రి రాజ్ నాథ్...