Thursday, November 30, 2023
Home Tags గోదా దేవి

Tag: గోదా దేవి

వేదగుహలలో ప్రకాశించే పరమాత్ముడే శ్రీకృష్ణ సింహము

23. గోదా గోవింద గీతం నేపథ్యం: నిన్నటి దాకా గోపికలు తన కటాక్ష వీక్షణాలను కోరుకున్నారు. మెల్లమెల్లగా కన్నులు విచ్చి చూడమన్నారు. నీళాదేవి పురుషకారంతో వచ్చిన వీరిని ఇంతకాలం ఉపేక్షించామే అని శ్రీ కృష్ణుడు కొంత...

గోవిందునితో సాన్నిహిత్యభావనే గోద కోరేది.. అద్దం చూసుకున్న ప్రతిసారీ అహంకారం వస్తుంది

గోదా గోవింద గీతం 20 నేపధ్యం గోపికలకు నీళాదేవికి మధ్య వాగ్వాదం వింటున్న శ్రీ కృష్ణుడు మౌనంగా ఉన్నాడు. గోపికలు నిష్ఠూరాలు ఆడారు. నీళాదేవీ మాట్లాడడం లేదు. గొల్ల పడుచులు శ్రీ కృష్ణుడిని, ఆ తరువాత...

శ్రుతి, స్మృతి, ఇతిహాస పురాణ ఆగమములే ఆ అయిదు దీపాలు

గోదా గోవింద గీతం నేపథ్యం గోదాదేవి బృందావనంలోని శ్రీకృష్ణుని అభిమానుల బృందానికి ఇక్కడ నాయకత్వం వహిస్తూ పది పాశురాల ద్వారా గోపికలను తనవెంట తీసుకు వచ్చి నీళాకృష్ణులున్న వైభవ భవనానికి చేరుకున్నది. ఆ భవనం దీపకాంతులతో...

తిరుప్పావై అంతా గురుపరంపర ధ్యానమే

గోదా గోవింద గీతం 15 నేపథ్యం ఈపాశురంతో పదిమంది భాగవతోత్తములను (ఆళ్వార్) లను, పదిమంది గోపికలను మేలుకొలుపే కార్యక్రమం పూర్తయింది.  తిరుమంగయాళ్వార్ ను నిద్రలేపి శ్రీమతే శఠగోపాయనమః అనే మంత్రం ఈ పాశురంలో పలుకుతుంది. తిరుప్పావై...

విష్ణు సేవలో కులభేదం లేదు

సిరినోము 13 గోదా గోవింద గీతమ్ నేపథ్యం పోదరికణ్ణినాయ్ నేత్రమే జ్ఞానం అని చెప్పే ఈ పాశురంలో తొండరడిప్పొడి యాళ్వార్ ను నిద్రలేపుతున్నారు. పుష్పకైంకర్య పరాయణులైన విప్రనారాయణుడీయన భక్తాంఘ్రిరేణువు లేదా శ్రీపాదరేణువు అని కూడా...

జీవుడు ఆధేయం పరమాత్మ ఆధారం

గోదా గోవింద గీతం - 9 నేపథ్యం ఈ రోజు నాలుగో గోపికను, తిరుమళిశయాళ్వార్లను మేల్కొలుపుతున్నారు గోదమ్మ. ఆచార్య నమస్కార మంత్ర పరంపరలో  ‘శ్రీమతే రామానుజాయ నమః’ మంత్రాన్ని సంబోధించారు. భగవంతునితో మనకు ఉన్న సంబంధాన్ని...

పక్షుల రెక్కల రెపరెపలోజ్ఞానధ్వని విన్న గోద

గోదా గోవింద గీతం తిరుప్పావై 7 నేపథ్యం ఆరోపాశురం నుంచి పదిమంది గోపికలను పదిమంది వైష్ణవ ఆళ్వారులకు ప్రతీకగా నిదుర లేపుతూ ఆ ఆళ్వారులను అనుష్ఠానం చేయమని ఉద్బోధిస్తుంటారు గోదమ్మ. నిన్న పుళ్లుమ్ పాశురంలో తన...

పరమహంసలు చూపే పరమాత్ముని దారి

6. గోదా గోవింద గీతం తిరుప్పావై గోదమ్మ ఒక గోపిక, తన పల్లెలో ఉన్న మిగిలిన యువకులు కూడా గోపికలే. తిరుప్పావై వ్రతం ఎందుకంటే భగవంతుని సాన్నిధ్యం సాధించడానికి. వర్షం దానంతట అది...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles