Wednesday, December 6, 2023
Home Tags క్రీడా వార్తలు

Tag: క్రీడా వార్తలు

శిక్షకుల్లో మహాశిక్షకుడు రవిశాస్త్రి

60.87 శాతం విజయాలతో టాప్46 టెస్టుల్లో 28 విజయాలు రంగం ఏదైనా విజయవంతమైన ప్రతిపురుషుడి వెనుక ఓ స్త్రీ మూర్తి ఉన్నట్లే అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన ప్రతిజట్టు వెనుక ఓ ప్రధాన శిక్షకుడు...

పిచ్ పైన రచ్చను ఆపండి- విరాట్

విమర్శలపై కొహ్లీ కౌంటర్సద్విమర్శలకే విలువ అంటున్న భారత కెప్టెన్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య కేవలం రెండోరోజుల్లోనే ముగిసిన డే-నైట్ టెస్ట్ మ్యాచ్ పిచ్ పైన ఎవరికివారే ఇష్టం...

పూజారాకు గత 19 టెస్టులుగా సెంచరీ కరవు

1000 పరుగుల రికార్డుకు 15 పరుగుల దూరంలో పూజారా ఇంగ్లండ్ తో ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడుటెస్టుల్లో అంతంత మాత్రంగానే రాణించిన భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా అహ్మదాబాద్...

కెప్టెన్ గా 60వ టెస్టుకు విరాట్ కొహ్లీ రెడీ

విరాట్ కోసం నాలుగు రికార్డులు సిద్ధంరికీ పాంటింగ్ రికార్డుకు విరాట్ గురి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరిగే ఆఖరిటెస్టు మ్యాచ్ లో విరాట్ కొహ్లీ తనదైన శైలిలో రాణించగలిగితే...

మోడీ స్టేడియం పిచ్ పై విమర్శల వెల్లువ

గెలుపు మజా లేకుండా పోయిన విరాట్ సేనభారత మాజీల తలో మాటకక్కలేక మింగలేక ఉక్కిరిబిక్కిరి క్రికెట్ ను క్రికెట్ గా చూసే రోజులు పోయాయి. క్రికెట్ ను సైతం దేశభక్తితో ముడిపెట్టి ఆత్మవంచనతో లేని...

నేలవిడిచి సాములో భారత్ సరికొత్త రికార్డు

సిడ్నీటెస్ట్ డ్రాతో సత్తాచాటిన రహానే సేనటెస్ట్ క్రికెట్ రికార్డుల్లో మరో అసాధారణ డ్రా టెస్ట్ క్రికెట్ మాజీ నంబర్ వన్ భారత్ మరోసారి తన సత్తా చాటుకొంది. తీవ్రప్రతికూల పరిస్థితుల నడుమ నేలవిడిచి సాము...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles