Tag: క్రికెట్
క్రీడలు
రసపట్టులో చెన్నై టెస్టు
భారత ఎదుట కొండంత లక్ష్యంఆఖరిరోజున 381 పరుగుల సవాల్రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 178, భారత్ 39/1
భారత్- ఇంగ్లండ్ జట్ల నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టు నాలుగోరోజు ఆట ముగిసే సమయానికే...
క్రీడలు
రూట్ డబుల్.. భారత్ కు ట్రబుల్
సిక్సర్ తో ద్విశతకం బాదిన రూట్చెన్నై టెస్టుపై ఇంగ్లండ్ పట్టు
చెన్నై టెస్టు రెండోరోజు ఆటలో సైతం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఆధిపత్యం కొనసాగింది. తొలిరోజు ఆటలో అజేయ సెంచరీతో మెరిసిన రూట్...రెండోరోజుఆటలో...
క్రీడలు
బ్రిస్బేన్ లో సుందరశార్దూలమ్
కష్టకాలంలో హీరోలుగా నిలిచిన యువ ఆల్ రౌండర్లు
పెద్దమనుషుల క్రీడ క్రికెట్లో వేలమంది ఆటగాళ్లున్నా వీరోచిత ఆటతీరుతో హీరోలుగా నిలిచేవారు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి హీరోల కోవలోకి భారత యువఆల్ రౌండర్లు శార్దూల్...
క్రీడలు
భారత్ ఎదుట భారీ లక్ష్యం
సిడ్నీటెస్ట్ నాలుగోరోజున భారత్ 2 వికెట్లకు 98ఏదైనా అద్భుతం జరిగితేనే భారత్ కు విజయావకాశం
సిడ్నీటెస్ట్ నాలుగోరోజుఆటలో భారత్ ఎదురీదుతోంది. 407 పరుగుల భారీలక్ష్యం ఛేదనలో పోరాడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ స్ట్రోక్ పుల్...
క్రీడలు
ఆస్ట్రేలియా అభిమానుల జాత్యహంకార జాడ్యం
సూటిపోటి మాటలతో బుమ్రా, సిరాజ్ ల వేధింపుక్రికెట్ ఆస్ట్ర్రేలియాకు భారత టీమ్ మేనేజ్ మెంట్ ఫిర్యాదు
ఆస్ట్రేలియా క్రికెట్ ప్రధాన వేదికల్లో ఒకటైన సిడ్నీని తలచుకోగానే భారత క్రికెట్ అభిమానులకు ముందుగా అక్కడి మంకీగేట్...
క్రీడలు
కీర్తి శిఖరంపై క్రికెట్ వీరుడు సచిన్
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంటారు. సచిన్ టెండూల్కర్ బాల్యంలోనే క్రికెట్ బ్యాట్ తో తళుక్కున్న మెరిశాడు. మెరిసి ఆగిపోలేదు. అప్పటి నుంచీ కాంతులీనుతూ దేదీప్యమానంగా దినదినప్రవర్థమానమై ప్రకాశిస్తూనే ఉన్నాడు. టెండూల్కర్ 1989 నవంబర్...
జాతీయం-అంతర్జాతీయం
సచిన్ వారసుడు వచ్చేశాడు
అర్జున్ టెండూల్కర్ కి ముంబాయ్ జట్టులో స్థానం22 మంది జట్టులో ఒకడిగా ఎంపికముస్తాఖ్ అలీ టోర్నమెంట్ తో మొదలు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్- అంజలి ల ముద్దుల కొడుకు అర్జున్ టెండుల్కర్...