Tag: కేసీఆర్
తెలంగాణ
ముఖ్యమంత్రి పదవిపై స్పష్టత, కేసీఆర్ రాజకీయ విజ్ఞతకు నిదర్శనం
తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని తనయుడు కల్వకుంట తారకరామారావు (కేటీఆర్ )ని ఆ పదవిలో కూర్చోబెట్టడం పార్టీకి నష్టదాయకమనే నిర్ణయానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవికి తన వారసుడిగా...
తెలంగాణ
కేటీఆర్ సీఎం అయినా మంత్రివర్గం మారదా?
జె సురేందర్ కుమార్, ధర్మపురి
ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు మంత్రి తారక రామారావు (కేటీఆర్) సీఎంగా బాధ్యతలు చేపట్టినా ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు ఉండకపోవచ్చని సమాచారం.
కేటీఆర్ త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్నారనే...
తెలంగాణ
కేటీఆర్ ను ప్రమోట్ చేయడానికే బిజెపి తో కేసీఆర్ దోస్తీ?
కేసీఆర్ చేసేది చెప్పడు… చెప్పింది చెయ్యడు ఇది ఆయన వ్యవహారశైలి! ఎన్ని యు టర్న్ లు తీసుకున్న రాజకీయ ఎత్తులు వేయడం లో కేసీఆర్ దిట్ట! ఇప్పుడు రాష్ట్ర ఆర్జిక పరిస్థితి బాగాలేదు!...
తెలంగాణ
రైతు ఉద్యమంపై కేసీఆర్ యూటర్న్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్ )వ్యవసాయ చట్టాలపైన స్వరం మార్చారు. వచ్చే సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పబోదని స్పష్టిం చేశారు. ఆదివారంనాడు అధికారులతో జరిపిన సమావేశంలో కేసీఆర్,...
తెలంగాణ
నన్ను చంపేందుకు పోలీసుల యత్నం: స్వామిగౌడ్
బీజేపీలో చేరిన మాజీ శాసనమండలి అధ్యక్షుడుమాట్లాడాలంటే రెండు నిమిషాల సమయం ఇవ్వని కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితిలో వలస నాయకులకు ఉన్నప్రాధాన్యం, మొదట నుంచి పార్టీని నమ్ముకున్న వారి లేదని శాసనమండలి మాజీ చైర్మన్...
తెలంగాణ
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర
జీహెచ్ఎంసీ ఎన్నికలను వాయిదా వేయించేందుకు కుట్రప్రార్థనా మందిరాల వద్ద అలజడి సృష్టించేందుకు యత్నంఅరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అరాచక శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు...
తెలంగాణ
విద్యుత్ రంగంపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం సరైనదేనా?
కె. రామచంద్రమూర్తి
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త విద్యుత్ చట్టం రాష్ట్రాల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు వంటిదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీ ఆర్) అభివర్ణించారు. ఇది ప్రజలకూ, రైతులకూ, విద్యుచ్చక్తి సంస్థలలో పనిచేస్తున్న...
తెలంగాణ
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనను స్వాగతిద్దాం
ఇల్లు అలకగానే పండుగ కాదు
కె. రామచంద్రమూర్తి
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో ప్రవేశపెట్టదలచిన సంస్కరణల ఆశాజనకంగానే ఉన్నాయి. భూమి హక్కుల రికార్డులను సమర్థంగా నిర్వహించేందుకూ, భూబదలాయింపు జరిగిన వెంటనే రికార్డులలో మార్పులు చేసేందుకూ (మ్యుటేషన్)...