Tag: కాంగ్రెస్
జాతీయం-అంతర్జాతీయం
గాంధీల ఒంటరి పోరాటం సఫలమా? విఫలమా?
రెండేళ్ల క్రితం లోక్ సభ ఎన్నికల తరువాత భారతదేశంలో పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ తీరును చూసి మళ్లీ పునర్ వైభవం సంతరించుకుంటుందా, శిథిలావస్థకు చేరిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేచి నిలబడగలదా...
జాతీయం-అంతర్జాతీయం
అసోంలో ముక్కోణపు పోటీ
మళ్లీ అధికారం మాదే అంటున్న బీజేపీకంచుకోటను నిలబెట్టుకొనేందుకు కాంగ్రెస్ వ్యూహాలు
అసోం లో ఎన్నికలు సమీపిస్తుండటంతో పొత్తులపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. సీట్ల సర్దుబాటుపై కూటముల మధ్య నెలకొన్న సందిగ్ధతకు సాధ్యమైనంత త్వరగా...
జాతీయం-అంతర్జాతీయం
తేయాకు తోటల్లో ప్రియాంక గాంధీ హల్ చల్
ప్రజలతో మమేకమవుతున్న ప్రియాంకతేయాకు తెంపుతూ ఓటర్లను ఆకట్టుకునే యత్నం
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోంలో కాంగ్రెస్ ప్రచారం ఊపందుకుంది. అసోంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా...
తెలంగాణ
షర్మిల కొత్త పార్టీపై ఏప్రిల్ 9 న ప్రకటన
ఖమ్మంలో భారీ బహిరంగ సభ, పార్టీ ప్రకటనలక్ష మంది అభిమానుల రాకసభ ఏర్పాట్లలో నిమగ్రమైన ముఖ్య నేతలు
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన చేయడానికి వైఎస్ షర్మిల దాదాపు ముహూర్తం ఖరారు చేసినట్టు...
జాతీయం-అంతర్జాతీయం
భారత్ బచావో కాదు… కాంగ్రెస్ బచావో అనాలి
* బిజెపి ఫిరాయింపులను ప్రోత్సహించవద్దు
* ద్విపార్టీ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం
* సోనియాకు వ్యతిరేకంగా 23 మంది నాయకులు
దేశంలో ఇపుడు కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఒకప్పుడు ఇందిరా గాంధీ ఉన్నపుడు కాంగ్రెస్...
జాతీయం-అంతర్జాతీయం
కాంగ్రెస్ లోపం దేశానికి శాపం
"ఆకర్షించి, సమ్మోహనం చేసే నాయకులు కాంగ్రెస్ లో లేకపోవడమే ప్రధాన వైఫల్యం" అని సాక్షాత్తు కాంగ్రెస్ దివంగత నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథ పుస్తకంలో వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం...
తెలంగాణ
రేవంత్ చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ రాజకీయం
దిల్లీ అధిష్ఠానవర్గం రేవంత్ రెడ్డిని ఇలా ఢిల్లీ పిలిచిందో లేదో తెలంగాణ గాంధీ భవన్ లో వేడి పుట్టింది. ఇంత చలిలో కూడా సీనియర్ సిటిజన్ వి..హనుమంతరావు (విహెచ్) చేసిన వ్యాఖ్యలతో పార్టీ...
జాతీయం-అంతర్జాతీయం
కాంగ్రెస్ బతికి బట్టకడుతుందా?
"ఇపుడు, ఈనాడు, చింతించి చింతించి, వగచిన ఏమి ఫలము" అని ఒక కవిగారు ఏనాడో అన్నారు. సరియైన సమయాల్లో చింతించకుండా, చింతించే పరిస్థితులు తెచ్చుకుని , ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ "చింతన్ భైఠక్...