Tag: ఆస్ట్రేలియా
క్రీడలు
చెన్నై టెస్టులో రోహిత్ జోడీ ఎవరో?
నువ్వా-నేనా అంటున్నమయాంక్, శుభ్ మన్
భారత టెస్టుజట్టులో ప్రస్తుతం ఆరోగ్యవంతమైన పోటీ నెలకొంది. టాపార్డర్ నుంచి టెయిల్ ఎండర్ల వరకూ ప్రతిఒక్క స్థానం కోసం పోటీ తీవ్రంగా మారింది.
ఆస్ట్ర్రేలియాతో ఇటీవలే ముగిసిన టెస్టు సిరీస్...
క్రీడలు
సొంతూర్లో నటరాజన్ కు జనరథం
రహానే, సుందర్, సిరాజ్ లకూ అభినందనల వెల్లువ
ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియా గడ్డపై ఓడించి స్వదేశానికి తిరిగి వచ్చిన టెస్ట్ సిరీస్ హీరోలు విజయానందంతో గాల్లో తేలిపోతున్నారు. తమతమ స్వస్థలాలకు తిరిగి వచ్చి కుటుంబసభ్యులు, స్నేహితులతో...
తెలంగాణ
తండ్రి సమాధి వద్ద సిరాజ్ భావోద్వేగం
ఐదుమాసాల తర్వాత ఇంటికి చేరిన సిరాజ్ఆస్ట్ర్రేలియా సిరీస్ లో భారత్ టాప్ బౌలర్ సిరాజ్
భారత యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్...ఐదుమాసాల క్రికెట్ డ్యూటీ తర్వాత ఇంటికి చేరాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగుమ్యాచ్ ల...
క్రీడలు
భారత క్రికెటర్లకు బీసీసీఐ బోనస్
రహానేసేనకు 5 కోట్ల నజరానా
ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియా గడ్డపై ఓడించడం ద్వారా రెండోసారి టెస్టుసిరీస్ నెగ్గిన అజింక్యా రహానే నాయకత్వంలోని భారతజట్టు సభ్యులకు బీసీసీఐ బోనస్ ప్రకటించింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి, కంగారూగడ్డపై...
క్రీడలు
భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర
కంగారూ కోటలో భారత్ పాగాబ్రిస్బేన్ టెస్టులో భారత్ సంచలన విజయం
భారత కుర్రాళ్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. అజింక్యా రహానే నాయకత్వంలోని భారతజట్టు ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియాగడ్డపై ఓడించి ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్.. సిరీస్...
క్రీడలు
బ్రిస్బేన్ లో భారత క్రికెటర్ల అష్టకష్టాలు
అటు కరోనా...ఇటు క్రికెట్ హైరానా!
అత్యుత్తమ ప్రమాణాలకు మరో పేరైన ఆస్ట్రేలియా గడ్డపై ఓ విదేశీజట్టు టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఇంతగా కష్టపడాలా? అనుకొనే రోజులు వచ్చాయి. జనవరి 15 నుంచి గబ్బా స్టేడియం...
క్రీడలు
అటు కరోనా… ఇటు క్రికెట్ హైరానా!
ఆఖరాటకు బ్రిస్బేన్ లో అంతా రెడీనువ్వా-నేనా అంటున్న భారత్, ఆస్ట్రేలియాహాట్ ఫేవరెట్ గా కంగారూటీమ్
భారత్- ఆస్ట్ర్రేలియా జట్ల నాలుగుమ్యాచ్ ల ఐసీసీటెస్ట్ చాంపియన్షిప్ లీగ్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. కంగారూ విజయాల...
క్రీడలు
భారత్ కు క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణ
నాలుగోరోజునా సిడ్నీటెస్టులో అదే సీన్మార్పులేని కంగారూ దురభిమానుల వైఖరి
సిడ్నీటెస్ట్ నాలుగోరోజు ఆటలోనూ ఆస్ట్ర్రేలియా అభిమానుల జాత్యంహకార వ్యాఖ్యల పర్వం కొనసాగింది. ఆట మూడోరోజున భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ ల పట్ల సిడ్నీ...