Tag: ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
జమ్ముకశ్మీర్ కాల్పుల్లో ఇద్దరు తెలుగు జవాన్లు మృతి
జమ్మూ: ఆదివారం రాత్రి జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులకు ,జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించే సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. ఈ కాల్పుల్లో తెలంగాణకు...
ఆంధ్రప్రదేశ్
నవ్యాంధ్ర నిర్మాణానికి నడుం బిగించాల్సిన రోజు
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తేదీ. ఇది ఒకప్పుడు పర్వదినం. ఇప్పుడు, సమరోత్సాహంతో పునర్నిర్మాణం జరగాలనే స్ఫూర్తిని నింపుకొని, బాధ్యతను గుర్తుచేసుకొనే రోజు. "ఆంధ్ర" శబ్దం జాతిపరంగానూ, భాషా పరంగాను ఏర్పడింది....
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1న
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబరు ఒకటో తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వా త ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్ణయించలేదు. తొలుత భాషాప్రయుక్త రాష్ట్రాలలో...
ఆంధ్రప్రదేశ్
పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే
జరిగిందేదో జరిగింది, జరగవలసింది ఆలోచించాలిపరస్పర నేరారోపణలు నిష్ప్రయోజనంప్రత్యేక హోదాలాగానే పోలవరం హుళక్కి అంటే ఎలా?ఆంధ్రులకు పోలవరం జీవనాధారం, తప్పక నిర్మించవలసిన ప్రాజెక్టుకేంద్రమే పూనుకోవాలి, వాగ్దానభంకం జగరకుండా చూసుకోవాలి
గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ...
ఆంధ్రప్రదేశ్
మచిలీపట్నం ఆస్పత్రి వద్ద మృతురాలు బంధువులపై దాష్టీకం
మచిలీపట్నం: జిల్లా ఆస్పత్రిలో రౌడీయిజం జరిగింది. బంటుమిల్లి మండలం జయపురం కు చెందిన రేళ్ల చిట్టెమ్మ (75) యాక్సిడెంటులో మృతి చెందగా మచిలీపట్నం జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకువచ్చారు. ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన...