Thursday, September 19, 2024

శలాక రఘునాథశర్మకు ‘ఆంధ్రభాషా భూషామణి’ పురస్కారం

శృంగేరి స్వామితో శలాక దంపతులు

  • శృంగేరి స్వామి అనుగ్రహించిన పురస్కారం
శృంగేరి స్వామి చేతులమీదుగా సన్మానపత్రాన్ని స్వీకరిస్తున్న శలాక రఘునాథశర్మ, ‘ఆంధ్రభాషా భూషామణి’ బిరుదనామం ఉన్న నాణెం.

జూలై నెల ఆషాఢ అమావాస్య మహామహోపాధ్యాయ ప్రాచార్య శలాక రఘునాథశర్మగారికి 81 నిండి 82 వ సంవత్సరం వచ్చింది. ఆ సందర్భంగా శృంగేరీ క్షేత్రంలో బుధవారం నుంచి ఆదివారం వరకు 27-7-2022. నుంచి 31-7-2022 వరకు సహస్రచంద్రదర్శనశాంతి కార్యక్రమం జరిగింది. బంధుమిత్రులు ఎంతోమంది వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.

అతి ముఖ్యమైన విషయం ఏమంటే జగద్గురువులకు రఘునాథశర్మగారిపై ఉన్న శిష్యవాత్సల్యం అపారమైనది. ఆ వాత్సల్యంతో జగద్గురువులు ప్రాచార్య శలాక రఘునాథ శర్మగారికి “ఆంధ్రభాషా భూషామణి” అనే బిరుదనామాన్ని అనుగ్రహించి ఆశీర్వదించారు.

శలాకవారిని సన్మానిస్తున్న దృశ్యం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles