Friday, March 29, 2024

విద్యుత్ శాఖ హెల్పలైన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గులాబ్  తుఫాన్ తో వాతావరణం శాఖ రెడ్ అలెర్ట్ జోన్  ప్రకటించింది. అందువల్ల వచ్చే 48 గంటలలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశము ఉంది. కావున అందరు విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ  సీఎండీ  అన్నమనేని గోపాల్ రావు  తెలిపారు.. ప్రజలందరూ విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని , విద్యుత్ వైర్లు తెగిన మరియు ఎటువంటి విద్యుత్ సంబంధిత సమస్య లకైనా సంబంధిత సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్  లేదా టోల్ ఫ్రీ నెంబర్ 18004250028, 1912 కి తెలియచేయాలని సీఎండీ కోరారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles