Sunday, December 8, 2024

సీపీని కలిసిన కొత్త డిఎస్పీలు

మంచిర్యాల: ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనర్  కార్యాలయంలో 1995 బ్యాచ్ కి చెందిన ఇన్స్పెక్టర్ లు ఏడ్ల మహేష్, టీ. కర్ణాకర్ రావు, ఏ వెంకటేశ్వర్లు లు డిఎస్పీ లుగా పదోన్నతి పొందిన సందర్బంగా మర్యాదపూర్వకంగా  రామగుండం పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులకు పోలీస్ కమిషనర్  అభినందనలు తెలియజేసారు.

Also Read : సింగరేణి సీఎంవోఐ మాజీ అధ్యక్షుడు మృతి

new dsps meet police commissioner in ramagundam
new dsps meet police commissioner in ramagundam

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles