Thursday, April 25, 2024

ఈనాటి ‘బ్రూటస్’ ..వెన్నుపోటు బాధితుడు ఎన్ టి ఆర్

పాపం చాలా కష్టపడ్డాడు, చాలా మంది కలిసి చంపేసారు. అందరూ కలిసి చంపారు, ద్రోహులు, బంధువులు, ఆప్తబంధువులు, రక్త బంధువులు, రక్తం తీసుకున్న బంధులు, రాజకీయాలకోసం చంపారు. ఉన్నత అధికారులనుకునే వారు, తరువాత రాజకీయానికి చేరిన వారు, ఎంతో డబ్బున్న సంపన్నులు, కొందరు జర్నలిస్టులు, ఎంపీలు, ఎల్యేలు…  మానవత్వం లేదు. ఎన్నడూ చట్టానికి దొరకని దొంగలు, నమస్కరిస్తూ కన్ను పొడిచారు. వెన్ను పొడిచారు. ఇవ్వాళ ఆయన వర్థంతి అంటారు. అది జయంతి కాదు. చనిపోయిన రోజు కాదు. చంపేసిన రోజు. వాళ్లంతా బ్రూటస్ లు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles