Friday, March 29, 2024

నవ్వుల వీణ

మరు మల్లెల వాన

సన్నజాజుల పరిమళాలు

సీతాకోకచిలుకల రంగులు

భ్రమర రాగాలు

ఎలకోయిల గానాలు

మంజీర నాదాలు

సెలయేటి గలగలలు

జలతరంగిణి తరంగ రాగాలు

వాయులీనాలు

నయాగరా నయగారాలు

ప్రణవ శంఖారావాలు

సరిజోడా

నా చెలి నవ్వుల వీణానాదాలకు.

Also read: మరో వసంతం

Also read: కామ దహనం

Also read: సమత

Also read: అప్పుడు

Also read: లీలాకృష్ణ

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles