Friday, March 29, 2024

బహుముఖ ప్రజ్ఞాశాలి జీడిగుంట

  • కరోనా కాటుకు సాహితీ వేత్త బలి 

కరోనా మహమ్మారి మరో సినీ ప్రముఖుడిని బలి తీసుకుంది. నిన్నగాక మొన్న ప్రముఖ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీని కబళించింది.  తాజాగా సినీ రచయిత జీడిగుంట ను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్ళింది. జీడిగుంట గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఆస్పత్రిలో చికిత్స పొందుతు, క రో నా కు గురై,  ఆరోగ్యం క్షీణించి మంగళవారం కన్నుమూశారు.
 
ప్రముఖ సినీ రచయిత, ప్రయోక్త

సాహితీవేత్త,  కథలు, నాటకాలు, నాటికలు, నవలలు, సినిమా మాటల రచయిత జీడిగుంట రామచంద్ర  హైదరాబాద్  రేడియో కేంద్రంలో 28 ఏళ్ల పాటు పనిచేసి పదవీ విరమణ చేశారు.  హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన ‘కార్మికుల కార్యక్రమం’లో ఆయన బాలయ్యగా సుపరిచితులు.  అందులోని చిన్నక్క, ఏకాంబరం, బాలయ్య పాత్రలు అప్పట్లో ఎంతో పాప్యులర్ అయ్యాయి. జీడిగుంట రామచంద్ర మూర్తి ప్రముఖ సాహితీవేత్త. రేడియో నాటకాలు రాయడం, వాటిల్లో నటించడం; కథలు, నాటికలు, నవలలు, సినిమాలకు సంభాషణలు, అనువాద వ్యాసాల రచన… ఇలా అన్నింట్లో తన సత్తా చాటారు.1940లో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించిన జీడిగుంట రామచంద్రమూర్తి విద్యాభ్యాసం అనంతరం వరంగల్‌ సహకార బ్యాంకులో కొంతకాలం ఉద్యోగంచేశారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు విద్యాశాఖలో కూడా పనిచేశారు. 1971లో ఆకాశవాణిలో ప్రయోక్తగా చేరి పూర్తిస్థాయి రేడియో కళాకారుడిగా కొనసాగారు. ‘హంసగమన’ ఆయన రాసిన తొలి కథ. ఆ తర్వాత 400 కథలు, 40 నాటకాలు, 8 నవలలు రాశారు రేడియో, టెలివిజన్‌, సినిమాల ద్వారా ఆయన రచనలు ప్రాచుర్యం పొందాయి.

ఆకాశ‌వాణి హైద‌రాబాద్ కేంద్రంలో సుదీర్ఘ సేవ‌లు

ఆయన ప్రముఖ తెలుగు రచయిత. ఆలిండియా రేడియో హైదరాబాదు కేంద్రంలో 28 సంవత్సరాలపాటు తన సేవలనందించారు. కేవలం రచనపై ఉన్న ఆసక్తితోనే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని ఆకాశవాణిలో అడుగుపెట్టి పదవీ విరమణ వరకు అందులోనే ఉండి పోయారాయన.

ఆయన “కుటుంబ నియంత్రణ” విభాగంలో స్క్రిప్ట్ రచయితగా, తర్వాత “నాటక విభాగం”లో కార్యక్రమ నిర్వహణాధికారిగా పనిచేశారు.

అమెరికా అబ్బాయి సినిమా క‌థా ర‌చ‌యిత‌

ఆయన ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన అమెరికా అబ్బాయి సినిమాకు కథ రాసారు. దుక్కిపాటికి రేడియో వాళ్లంటే ఎంతో అభిమానం. ఆ చిత్రానికి ప్రముఖ రేడియో ఆర్టిస్ట్ ఎర్రమనేని చంద్రమౌళి మాటలు రాశారు. తర్వాత ‘ఈ ప్రశ్నకు బదులేది’, ‘పెళ్లిళ్లోయ్ పెళ్లిళ్లు’ అనే సినిమాలకు సంభాషణలు రాశారు. ‘మరో మాయాబజార్’, ‘అమృత కలశం’ చిత్రాలకు సహ రచయితగా వ్యవహరించారు. టెలివిజన్ లో బాగా ప్రేక్షకాదరణ పొందిన ‘మనోయజ్ఞం’ సీరియల్‌కు 40 ఎపిసోడ్లకు స్క్రిప్ట్ రాశారు.

తెలుగు యూనివ‌ర్శిటీ పుర‌స్కారం

నిన్నటి కొడుకు కథలు, అశ్రుఘోష (నాటకం)- 2004 తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ అవార్డు లభించింది. ప్రేమకు మిగిలింది, గోదానం, అమూల్యం, నిన్నటి కొడుకు, అమ్మకో ముద్దు,  కథలు, వెండితెర సాక్షిగా, గుడిలో పువ్వు ఆయన ప్రముఖ రచనలు.

ఆయనకు ముగ్గురు కొడుకులు. ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉంటారు. రెండో కుమారుడు జీడిగుంట శ్రీధర్ టీవీ సీరియళ్లలో నటుడు. అలాగే వెండితెరపై వర్ధమాన నటుడు వరుణ్ సందేశ్ ఆయన పెద్ద కుమారుడు విజయసారథి కుమారుడు. మనుమరాలు వీణా సాహితి కూదా పాటల రచయిత్రి. ఆమె ‘అలా మొదలైంది’ సినిమాలో పాటలను వ్రాసారు.

Jeedigunta, multi-talented person

మ‌రిన్ని పుర‌స్కారాలు

చాట్ల శ్రీరాములు నెలకొల్పిన “ప్రతిభా పురస్కారం” 2015 సంవత్సరానికి గానూ జీడిగుంటకు లభించింది. 2015 మన్మధ నామ సంవత్సర కళారత్న పురస్కారాన్ని”సాహిత్యం” విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందజేసింది. సారా నిషేధ ఉద్యమంపై రచించిన ‘పరివర్తన’కు ఉత్తమ రచయితగా నంది అవార్డు, ‘ఊర్మిళ-ఉగాది రచనల పోటీ’కు ద్వితీయ ఉత్తమ రచయితగా నంది అవార్డు,  దూరదర్శన్‌లో ప్రసారమైన ‘పునరపి’ సీరియల్‌కు ఉత్తమ టెలీఫిల్మ్ రచయితగా నంది అవార్దు, ‘భర్తృహరి సుభాషిత కథలు’ లఘుచిత్రాలకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు,  “గుండెపోటు” అనే కథకు 2007 సంవత్సర సోమేపల్లి సాహితీ పురస్కారం అందుకున్నారు.

Related Articles

19 COMMENTS

  1. I would like to use the ability of saying thanks to you for that professional guidance I have usually enjoyed checking out your site. Im looking forward to the commencement of my college research and the overall prep would never have been complete without surfing your web blog. If I might be of any assistance to others, I would be ready to help by way of what I have learned from here.

  2. Well i’m from Ireland, and throughout Ireland bono and the lads are unquestionably liked and also could certainly not do really much incorrect, we all love them.

  3. I think youve created some truly interesting points. Not as well many people would actually think about this the way you just did. Im genuinely impressed that theres so much about this topic thats been uncovered and you did it so nicely, with so considerably class. Excellent one you, man! Really terrific stuff right here.

  4. I’d come to buy into with you here. Which is not something I usually do! I really like reading a post that will make people think. Also, thanks for allowing me to comment!

  5. Ive to say, I dont know if its the clashing colors or the bad grammar, but this blog is hideous! I imply, I dont wish to sound like a know-it-all or anything, however may you will have probably put just a little bit extra effort into this subject. Its really interesting, however you dont characterize it well at all, man. Anyway, in my language, there usually are not much good supply like this.

  6. I really enjoy this template you have got going on in your internet site. What is the name of the theme by the way? I was thinking of using this style for the website I am going to build for my class room project.

  7. Thank you for an additional fantastic article. Exactly where else could anyone get that kind of info in such a perfect way of writing? Ive a presentation subsequent week, and I am to the look for these information.

  8. Just desire to say your article is as amazing. The clarity in your post is simply nice and i can assume youre an expert on this subject. Well with your permission allow me to grab your RSS feed to keep updated with forthcoming post. Thanks a million and please continue the gratifying work. Add Free link

  9. I truly do love engaging with your business. Your internet layout is incredibly easy about the eye. You have a very good great spot for their shop. I actually enjoyed navigating together with ordering out of your site.

  10. I found your blog web site on yahoo and examine just a few of your early contents. Proceed to keep up the very good operate. I simply additional up your RSS feed to us RSS Bar News Reader. Searching for forward to reading super from you later on!?I am usually to blogging and i really respect your posts.

  11. Do you have a spam problem on this blog; I also use Blog Engine, and I was speculating about your experiences; we have developed some great techniques and we are looking to exchange practices with others, please Email me if interested. The while point of celebration events is to show someone that you are proud of them and that you can about the major milestones in their life.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles