Tuesday, November 5, 2024

మహిళలు పురుషులతో సమానం కాదు, వారి కంటే అధికులు

మేము పురుషులతో సమానం- అని చెప్పుకునే ఆడవాళ్ళు ఎంతటి బుద్ధిహీను లో నేను చెప్పలేను. వాళ్ళు ఎప్పుడైనా ఎన్నడైనా పురుషుల కన్నా ఉన్నతమైన వారే !! మీరు వారికి ఏ చిన్నదైనా ఇచ్చి చూడండి. వారు దాన్ని ఎన్నో రెట్లు పెంచి మళ్లీ మీకు ఇస్తారు.

Also Read : స్త్రీ శక్తి… స్త్రీ విముక్తి… స్త్రీ స్వేచ్ఛ… స్త్రీ స్వాతంత్ర్యం… స్త్రీ సమానత్వం… స్త్రీ సాధికారత…???

ఆమెకు నువ్వు ఒక శుక్రకణం ఇవ్వు. ఆమె ఒక పసి పాపను అందిస్తుంది. నువ్వు కొద్దిపాటి నీడ కల్పించు.. దాన్ని ఆమె ఇంటి గా మార్చేస్తుంది. ఆమెకు కొన్ని సరుకులు ఇవ్వు. నీకు కమ్మటి భోజనం వడ్డిస్తుంది. నువ్వు ఒక చిరునవ్వు ఇవ్వు. ఆమె తన హృదయాన్నే అర్పిస్తుంది. తనకు ఇచ్చిన దాన్ని పది రెట్లు పెంచుతుంది. విశాలం చేస్తుంది. విశ్వజనీనం చేస్తుంది. అలాగే కొద్దిపాటి తుక్కు ఇచ్చి చూడు – ఇక చూసుకో.. నువ్వు చెత్తకుప్పలో కూరుకుపోవడం ఖాయం !!

-విలియం గోల్డింగ్
బ్రిటిష్ కవి, నాటకకర్త, నవలాకారుడు(1911-1993)
తెలుగు : డాక్టర్ దేవరాజు మహారాజు

Also Read : పండంటి కాపురానికి పదహారు సూత్రాలు

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles