Tuesday, January 31, 2023

నిండు చంద్రుడు

                         ————————-

(‘THE FULL MOON ‘ FROM ‘THE WANDERER ‘ BY KAHLIL GIBRAN)

తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్

                    25. సంచారి తత్త్వాలు

                    —————————

      పూర్ణ చంద్రుడు నగరంపై గొప్పగా ఉదయించాడు. నగరంలో కుక్కలన్నీ చంద్రునిపై మొరగ సాగాయి.

     ఒకే ఒక కుక్క మొరగలేదు. ఆ కుక్క లోగొంతులో  మిగతా కుక్కలతో ఇలా అంది. ” మీరు చందమామ ను నిద్ర నుండి లేపి, ప్రశాంతతను పోగొట్టకండి. మీ మొరుగుడుతో చంద్రుణ్ణి భూమిపైకి తేకండి !”

    అప్పుడు అన్ని కుక్కలూ మొరగటం ఆపి భయంకరమైన నిశ్శబ్దం పాటించాయి. కానీ ఆ కుక్కలకు బుధ్ది చెప్పిన కుక్క మాత్రం మిగిలిన రాత్రంతా — నిశ్శబ్దం కోసం అరుస్తూనే ఉంది.

Also read: ఎర్ర మట్టి

Also read: వంతెన నిర్మాతలు

Also read: తత్త్వ వేత్త మరియు చెప్పులు కుట్టేవాడు

Also read: కప్పలు

Also read: చట్టాలు మరియు చట్ట నిర్మాణం

Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles