Thursday, March 28, 2024

డ్రోన్ సహాయంతో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

వికారాబాద్ లో దేశంలోనే ప్రప్రథమంగా

డ్రోన్ సహాయంతో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీహైదరాబాద్ : వికారాబాద్ జిల్లా లో ఈనెల 11వ తేదీన ప్రయోగాత్మకంగా డ్రోన్ ల సహాయంతో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమానికి ప్రభుత్వాo శ్రీకారం చుట్టగా దేశంలోనే మొదటి సారిగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించనున్నారు. అందులో భాగంగా గురువారం జిల్లా ఎస్పి కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా ఎస్పీ నారాయణల ఆధ్వర్యంలో టెక్నికల్ బృందం స్కై మెడిసిన్ డ్రోన్ కెమెరా ను ట్రయల్ నిర్వహించి పరీక్షించారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles