Saturday, October 1, 2022

“మునక”

నీవు తప్ప మరెవరూ వద్దనుకున్నాను

నీకు పూర్తిగా విరుద్ధ మైందే దగ్గరైంది.

పరస్పర విరుద్ధాల్ని ఆహ్వానించ గలిగిన నాకు

ఏదైనా ఫరవాలేదనుకున్నాను.

ముచ్చటగా మూడోసారి మునిగిపోయాను

Also read: ‘ఆ గురువు లెక్కడ’

Also read: “స్కూలీ”

Also read: “జీవితం”

Also read: “సత్యం”

Also read: గిడుగు రామ్మూర్తి పంతులు

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles